Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేష్ బాబుకు తల్లిగా ''బిచ్చగాడు'' దీపా రామానుజం: ఆగస్టు నుంచి షూటింగ్?!

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న సినిమా షూటింగ్ ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానుంది. మహేష్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీర

Webdunia
సోమవారం, 25 జులై 2016 (10:26 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న సినిమా షూటింగ్ ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానుంది. మహేష్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో ఎస్.జె.సూర్య విలన్‌‌గా ఎంపిక చేశారు. 
 
హ్యారిస్ జైరాజ్ సంగీత దర్శకుడు. ఈ సినిమాలో మహేష్ బాబు తల్లి పాత్రకు ప్రాధాన్యత ఉండటంతో చాలామంది పేర్లను పరిశీలించి చివరికి ''దీపా రామానుజం''ను ఖరారు చేశారు. దీపా రామానుజం "బిచ్చగాడు" సినిమాలో విజయ్ ఆంటోనీకి తల్లి పాత్రను పోషించి.. మంచి పేరు కొట్టేసిన సంగతి తెలిసిందే.

దీంతో మహేష్ బాబుకి తల్లి పాత్ర కోసం ఆమెను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఆగస్టులో దీపా రామానుజం ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటుందని సినీ వర్గాలు తెలిపాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Indus Waters Treaty పాకిస్తాన్ పీచమణచాలంటే సింధు జల ఒప్పందం రద్దు 'అణు బాంబు'ను పేల్చాల్సిందే

24 Baby Cobras: కన్యాకుమారి.. ఓ ఇంటి బీరువా కింద 24 నాగుపాములు

బందీపొరాలో లష్కరే టాప్ కమాండర్ హతం

మనమిద్దరం నల్లగా ఉంటే బిడ్డ ఇంత తెల్లగా ఎలా పుట్టాడు? భార్యను ప్రశ్నించిన భర్త... సూసైడ్

పహల్గామ్ ఊచకోతలో పాల్గొన్న స్థానిక ఉగ్రవాదులు: ఆ ఇంటి తలుపు తీయగానే పేలిపోయింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments