Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిహారిక కోలీవుడ్ ఎంట్రీ ఇస్తుందా? ఒక మనసు రీమేక్ హక్కులు ఎవరికి..? శింబు-ధనుష్‌ల పోటాపోటీ?!

ఒక మనసు హీరోయిన్ నిహారిక సినిమాపై మిశ్రమ ఫలితాలు వచ్చాయి. నాగ శౌర్య, నిహారిక జంటగా నటించిన ఒక మనసు సాఫ్ట్ లవ్ స్టోరీగా మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాలో నిహారిక నటనే హైలైట్‌గా నిలిచింది. దాంతో ఈ చ

Webdunia
గురువారం, 30 జూన్ 2016 (11:11 IST)
ఒక మనసు హీరోయిన్ నిహారిక సినిమాపై మిశ్రమ ఫలితాలు వచ్చాయి. నాగ శౌర్య, నిహారిక జంటగా నటించిన ఒక మనసు సాఫ్ట్ లవ్ స్టోరీగా మంచి మార్కులు కొట్టేసింది. ఈ సినిమాలో నిహారిక నటనే హైలైట్‌గా నిలిచింది. దాంతో ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 
 
ఇప్పటికే తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ అల్లుడు ధనుష్ ఓ వైపు ఈ సినిమాను రీమేక్ చేయాలని.. ఫస్ట్ షోనే చూసేశాడు. ప్రస్తుతం మరో యంగ్ హీరో శింబు కూడా ఈ సినిమాను రీమేక్ చేసి తెరకెక్కించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఒక మనసు సినిమాలో హీరో పొలిటికల్ లీడర్ గా ఎదిగే వ్యక్తిగా కనిపిస్తాడు.
 
ఈ నేపథ్యం అదిరిపోవడంతో ఫీల్ గుడ్ సినిమాగా ఇమేజ్ కొట్టేసిన ఈ సినిమాను రీమేక్ చేయాలని శింబు గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. శింబు ఒక మనసును రీమేక్ చేస్తే తానే హీరోగా నటించాలనుకుంటున్నాడు. ఇక నిహారికను హీరోయిన్‌గా ఎంపిక చేయాలని కూడా భావిస్తున్నాడు. అందుకే ఒక మనసు హక్కులకోసం భారీ ప్రయత్నాలే చేస్తున్నాడు. మరి ఒక మనసు రీమేక్ ద్వారా నిహారిక కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తుందో లేదో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments