Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లల కోసం ఒక్కటయ్యారు... ఒకే చోట ధనుష్ - ఐశ్వర్య

Webdunia
మంగళవారం, 23 ఆగస్టు 2022 (10:29 IST)
తల్లిదండ్రులు ఎవరైనా జీవించేది తమ సంతానం కోసమే. చాలా మంది దంపతులు విడాకులు తీసుకున్నప్పటికీ తమ పిల్లల జీవితాల్లో జరిగే సంతోషకరమైన రోజున ఒక్కటిగా కలుస్తుంటారు. అదేవిధంగానే ఇపుడు కోలీవుడ్ హీరో ధనుష్, ఆయన మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్ కలిశారు. వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించిన తర్వాత వారిద్దరూ ఒకే వేదికపై కనిపించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
ధనుష్ - ఐశ్వర్య దంపతుల పెద్ద కుమారుడు యాత్ర తాను చదివే స్కూల్‌లో స్పోర్ట్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ధనుష్, ఐశ్వర్య దంపతులు హాజరయ్యారు. భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ తమ పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని, వారికి మంచి తల్లిదండ్రులుగా ఉండాలనే కోణంలో ఆలోచన చేసి వారిద్దరూ ఒకచోట కలవడం నిజంగానే అభినందనీయం. 
 
తెలుగు చిత్రపరిశ్రమలో కూడా హీరో పవన్ కళ్యాణ్ తన రెండో భార్య, సినీ హీరోయిన్ రేణూ దేశాయ్‌కు విడాకులు ఇచ్చారు. కానీ, వీరిద్దరూ తమ పిల్లల పుట్టినరోజు వేడుకలు, ఇతక శుభకార్యాల్లో కలుసుకుంటున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Beer : రూ.10వేల కోసం ప్రాణం పోయింది- ఏడాది క్రితమే పెళ్లి.. 8 రోజుల బిడ్డ కూడా?

Monkeys: యూపీలో ఎయిర్‌గన్‌తో కోతుల్ని కాల్చి చంపేశాడు.. నెలలో 60 వానరాలు హతం

Nellore : నెల్లూరు ఫైనాన్షియర్‌ చిన్నయ్యను నిద్రలోనే హత్య చేశారు... ఏమైంది?

హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ మాక్ డ్రిల్స్ చేస్తారంటే...?

మాకేదన్నా జరిగితే అక్కడ ఒక్కరు కూడా మిగలరు : పాక్ రక్షణ మంత్రి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments