Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధమాకా 100కోట్ల క్లబ్‌లో జేరింది

Webdunia
శుక్రవారం, 6 జనవరి 2023 (11:21 IST)
100 club poster
మాస్‌ మహారాజ రవితేజ నటించిన సినిమా ‘ధమాకా’. శ్రీలీల నాయిక. త్రినాథరావు దర్శకుడు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందింది. ఈ సినిమా విడుదలకు ముందు మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఉప్పర కులస్థులు గొడవ చేశారు. ప్రీరిలీజ్‌ వేడుకలో దర్శకుడు మాట్లాడిన ఓ సందర్భంగా ఉప్పర మీటింగ్‌ అంటూ నటీనటులను ఉద్దేశించి అన్నాడు. దాంతో అది పెద్ద రాద్దాంతం అయింది. విడుదలకు ఒకరోజు ముందు క్షమాపణ చెప్పారు. ఆరోజు మాట్లాడుతూ, రవితేజకు అందరూ ఫ్యాన్స్‌ ఉప్పర కులస్థులుకూడా సపోర్ట్‌ చేసి సినిమాకు మంచి విజయం చేకూర్చాలని వేడుకొన్నాడు. సినిమా విడుదల తర్వాత రొటీన్‌కథగా వుంది. కొన్ని సినిమాల స్కూప్‌తో సినిమాను లాగించేశాడు అని విమర్శలు వచ్చాయి.
 
కానీ వాటితోపాటు, రవితేజ ఎనర్జీ సినిమాను నిలబెట్టిందని ట్రేడ్‌ వర్గాలు భావించాయి. అందుకే ఇప్పుడు మాస్‌ ప్రేక్షకులుతోపాటు ఓవర్‌సీస్‌ ప్రేక్షకులుకూడా ఎంజాయ్‌ చేస్తున్నారు. దాంతో నేటికి 100 క్లబ్‌లో చేరిందని చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్‌ చేసింది. ఈ సినిమాలో బీమ్స్‌ సిసిరోలియో సంగీతం కూడా ప్లస్‌ అయిందనీ, అన్నివర్గాలవారు మా సినిమాను హిట్‌ చేశారని ఈరోజు దర్శకుడు త్రినాథ్‌ ఆనందంవ్యక్తం చేస్తున్నారు. మరి సంక్రాంతికి అగ్రహీరోల సినిమాలు విడుదల కావడంతో అప్పటివరకు సరైన సినిమాలు లేకపోవడంతో రవితేజ హవా కొనసాగుతుందని అంచనా.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దంతెవాడ జిల్లాలో మావోయిస్ట్ రేణుక మృతి.. ఐదు లక్షల రివార్డు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

సోలోగా గగన విహారం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి - కల సాకారమైనదంటూ ట్వీట్ (Video)

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments