Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా వయస్సు 30 దాటినా నేనింకా 25 యేళ్ల కుర్రాడినే : దేవీశ్రీ ప్రసాద్

Webdunia
ఆదివారం, 2 ఆగస్టు 2015 (12:59 IST)
తన వయస్సు 30 దాటినా తానింకా 25 యేళ్ళ కుర్రాడిలా ఉన్నానని, అందువల్ల ఇప్పట్లో తన పెళ్లి గురించి ప్రస్తావించవద్దని, ఇంకొన్నాళ్లు కుర్రాడిలా ఉండనివ్వండి అని పెళ్లి ప్రస్తావన తెచ్చిన వారితో ప్రముఖ దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ అంటున్నారట. పైగా.. అలా అనుకోకపోతే, కష్టమని, నన్ను దీవించండి, ప్రోత్సహించండని.. వయస్సుతో పనేంముందని చమత్కరించాడు.
 
 
మరోవైపు తెలుగులో 'శ్రీమంతుడు', తమిళంలో 'పులి' చిత్రాలకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ రెండు ఆల్బమ్స్ అదిరిపోయేలా చేశాడని ప్రశంసలు వస్తున్నాయి. ఈ రెండు మూవీలు చాలా ప్రెస్ట్రీజియస్‌ ప్రాజెక్ట్‌లు. గత 16 ఏళ్ళలో 60 సినిమాలకు పైగా సోలోగా మ్యూజిక్‌ అందించిన డీఎస్పీ ఇప్పుడు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడట.
 
'శ్రీమంతుడు' తమిళ్‌ వర్షన్‌కి ప్రత్యేకంగా మ్యూజిక్‌ కంపోజ్‌ చేసే పనిలో ఉన్నాడట. డబ్బింగ్‌ సినిమా అనే ఫీల్‌ రాకుండా ఉండటం కోసం డీఎస్పీ తెగ కష్టపడుతున్నాడు. ఇంతగా ఎందుకు అంటే.. గతంలో మహేష్‌ నేనొక్కడే '1'కి దేవిశ్రీప్రసాద్‌ మ్యూజిక్‌ అందించాడు. అది సీరియస్‌ మూవీ అయ్యేసరికి ఢిఫరెంట్‌గా చేసే అవకాశం కుదరలేదు. కానీ, 'శ్రీమంతుడు'లో ప్రతి పాటా ప్రేక్షకులతో స్టెప్పులు వేయిస్తుందని చెప్తున్నాడు ఈ మ్యూజిక్‌ కంపోజర్‌.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments