Webdunia - Bharat's app for daily news and videos

Install App

చార్మీతో కటీఫ్... ప్రణీతతో దేవిశ్రీ డేటింగ్..?!

Webdunia
సోమవారం, 27 జులై 2015 (17:26 IST)
బావ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన అందాల తార ప్రణీత. ఆ తర్వాత అత్తారింటికి దారేది చిత్రంలో నటించిన ఈ బ్యూటీ క్రేజ్ బాగానే పెరిగింది. అయినప్పటికీ అమ్మడు అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయింది. ప్రస్తుతం అమ్మడు చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. ఇదిలా ఉంటే ప్రణీతపై తాజాగా ఆసక్తికరమైన సమాచారం టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. ప్రణీత ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్‌ దేవిశ్రీ ప్రసాద్‌తో డేటింగ్‌లో ఉందనే వార్త పరిశ్రమలో సెగలు పుట్టిస్తోంది. 
 
ఈ సంగీత దర్శకుడు హీరోయిన్స్‌తో ఆన్ సెట్‌లో చాలా క్లోస్‌గా ఉంటాడని చిత్ర యూనిట్స్ చెబుతుంటారు. ఆ మధ్య ఛార్మితో సన్నిహితంగా ఉన్న దేవిశ్రీ చాలా దూరమే వెళ్లినట్టు ప్రచారం జరిగింది. అయితే వాళ్లు మాత్రం తాము మంచి స్నేహితులం మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు. అయినా వీరి మధ్య ఏదో ఉన్నది అని ప్రచారం బాగానే జరిగింది.
 
ఇక తాజాగా ఈ యువ సంగీత కెరటం ప్రణీత‌తో ఈ మధ్య క్లోజ్‌గా ఉంటున్నాడని, ఎక్కడ పడితే అక్కడ ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని షికార్లు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. అందుకే దేవిశ్రీ పెళ్ళికి దూరంగా ఉంటున్నాడు అనే వార్తలు కూడా పరిశ్రమలో గుప్పు మంటున్నాయి. మరికొందరైతే చార్మీని వదిలి ప్రణీతతో డేటింగ్ చేస్తున్నాడని కూడా అంటున్నారు. ఏదేమైనా ఈ వార్తలకు ఫుల్ స్టాఫ్ పెట్టాలంటే అటు ప్రణీత అయినా, ఇటు దేవీశ్రీ అయినా మీడియా ముందుకు వచ్చి చెబితే కానీ సరైన క్లారిటీ వచ్చేలా లేదు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments