Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేవర తుఫాను 100 రోజుల్లో రాబోతోంది

డీవీ
బుధవారం, 19 జూన్ 2024 (15:03 IST)
Devara, ntr
ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” నుంచి తాజా అప్ డేట్ నేడు వచ్చింది. ఇది దేవర నామసంవత్సరం. దేవర తుఫాను 100 రోజుల్లో రాబోతోంది అంటూ చిన్న గ్లింప్స్ కూడా విడుదల చేస్తూ, గతంలో ఎన్టీఆర్ దేవర గురించి ఓ ఫంక్షన్ లో చెప్పిన డైలాగ్ లను విడుదల చేశారు.
 
నేనుచొక్కా వేసుకున్నా. చొక్కాకు కాలర్ వుంటుంది. ఆ కాలర్ ఎగరేసేలా సినిమా వుంటుంది అంటూ చెప్పిన ఆ డైలాగ్ ను జోడించారు. 100 రోజుల్లో  దేవర పాలన ప్రారంభం.  విధ్వంసానికి సిద్ధంగా ఉండండి అంటూ వెల్లడించిన మాటలను బట్టి ఈ సినిమా కత్తులు, కఠారులతో రక్తపాతం ఏరులై పారబోతున్నట్లు అర్థమవుతుంది.
 
ఇదిలా వుండగా, తెలుగు రాష్ట్రాల్లో దేవర కి భారీ ధరలు పలుకుతున్నాయి.  ఒక్క కోస్తాంధ్ర బిజినెస్ ఒకటే 55 కోట్ల పైమాటే అని వార్తలు వినిపిస్తున్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments