Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాల్, ఆర్య హనీమూన్ వెళ్లొచ్చాక చెప్తా.. అప్పుడే నేను చెప్పేది వింటారు...

Webdunia
గురువారం, 14 ఫిబ్రవరి 2019 (09:20 IST)
విశాల్, ఆర్యల పెళ్లిపై.. దేవ్ హీరో కార్తీక్ ఫన్నీ కామెంట్స్ చేశాడు. విశాల్, ఆర్య పెళ్లి చేసుకుంటున్నారు కదా వారికి ఏమైనా సలహా ఇస్తారా అని అడిగినందుకు కార్తీ వెరైటీగా స్పందించాడు. ముందు వాళ్లను హనీమూన్ ముగించుకుని రానివ్వండి. అప్పుడే కదా తానేం చెప్పినా వారు వింటారు అంటూ.. సెటైర్లు వేస్తూ సమాధానమిచ్చాడు. 
 
కాగా కోలీవుడ్‌లో ప్రస్తుతం ఆర్య, విశాల్ పెళ్లి వ్యవహారంపై రోజుకో వార్త పుట్టుకొస్తుంది. విశాల్, అనీశా జంట, ఆర్య, సాయేషా సైగల్‌ల జంట త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. విశాల్ పెళ్లి త్వరలో జరుగనుంది. ఆర్య, సాయేషా కూడా మార్చిలో పెళ్లికి సిద్ధమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నందున వారికి సలహా లివ్వమని కార్తీని మీడియా ప్రశ్నించింది. 
 
అయితే తాను ఏం చెప్పినా వాళ్లు వినాలంటే వారు ముందు హనీమూన్ వెళ్లి రావాలని కార్తి సెటైరికల్ సమాధానం ఇచ్చారు. ఇకపోతే.. కార్తి కథానాయకుడిగా నటించిన చిత్రం దేవ్ ప్రేమికుల రోజున విడుదల కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments