Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీప్తి సునైనా మళ్లీ ప్రేమలో పడిందా..? ఎవరతను?

సెల్వి
బుధవారం, 24 జనవరి 2024 (14:13 IST)
యూట్యూబర్ దీప్తి సునైనా ఎప్పుడూ లైమ్‌లైట్‌లో ఉంటుంది. 2021లో షణ్ముఖ్ జస్వంత్‌తో దీప్తి సునైనా విడిపోయిన సంగతి తెలిసిందే. బహుశా, దీప్తి సునైనా ప్రస్తుతం సింగిల్‌గా వుండవచ్చు. తాజాగా ఆమె ప్రేమలో వున్నట్లు తెలుస్తోంది. 
 
అయితే ఈ ప్రేమ మనిషితో కాదండోయ్. దీప్తి సునైనా ఎవరి ప్రేమలో పడిందని త్వరలో పెళ్లి చేసుకుంటుందని అనుకుంటే పొరబడినట్టే. దీప్తి సునైనా కుక్కపిల్లపై ప్రేమతో వున్నట్లు ఇన్ స్టా ద్వారా తెలుస్తోంది. 
 
తన కొత్త పెంపుడు జంతువుతో ఒక చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫోటోకు "పాల్ ఇన్ లవ్ విత్ లెర్నింగ్" అని క్యాప్షన్ ఉంది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగస్టు 10-12 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు

బంధువుల పెళ్లిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ స్టెప్పులు (Video)

శ్రీవారికి 2.5 కేజీల బంగారంతో శంకు చక్రాలు... ఆ దాత ఎవరో తెలుసా?

చుట్టూ తోడేళ్లు మధ్యలో కోతిపిల్ల, దేవుడిలా వచ్చి కాపాడిన జీబ్రా (video)

సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ రిలీఫ్... ఏంటది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments