Deepika : కల్కి 2, స్పిరిట్ సినిమాలకు క్రూరమైన వర్కింగ్ అవర్స్ అన్న దీపికా

చిత్రాసేన్
శుక్రవారం, 10 అక్టోబరు 2025 (13:45 IST)
Deepika Padukone
భారతీయ సినిమాలో మోస్ట్ ప్రభావిత నటిలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఒకరు. ఆమధ్య ప్రభాస్ నటించనున్న స్పిరిట్, కల్కి 2 సినిమాల నుండి నిష్క్రమించి వార్తల్లో నిలిచింది. దానిపై రకరకాల వార్తలు వచ్చాయి. తన ఇన్ స్ట్రాలో కూడా ప్రభాస్ తో నటించడంలేదని స్పష్టం చేసింది. ఆ తర్వాత హాలీవుడ్ లో నటిస్తుందనే న్యూస్ వినిపించింది. అయితే ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ సినిమాలలో లిప్ కిస్ లు ఎక్కువగా వున్నాయనీ అందుకే నటించడంలేదనే వార్తలుకూడా ప్రాచుర్యం పొందాయి.
 
అయితే, ఈ విషయంలో ఇండియన్ సినిమాలో వర్కింగ్ అవర్స్ పై ఆమె మండిపడింది. ఈ విషయంలో దీపిక ఇటీవల CNBC-TV18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మొత్తం సంఘటన గురించి వెల్లడించింది. పారితోషికం పక్కన పెడితే ముఖ్యంగా తన కుమార్తెను చూసుకోవడానికి అనుకూలంగా టైమింగ్ కావాలని అడిగిందట. 
 
భారతీయ చిత్ర పరిశ్రమలోని పని పరిస్థితులు చాలా దారణంగా వున్నాయని అభివర్ణించింది. పరిశ్రమ చల్తా హైన్ వైఖరిని మార్చుకోవాలని కూడా ఆమె చెప్పింది. పని గంటలలో స్పష్టమైన లింగ పక్షపాతాన్ని హైలైట్ చేస్తూ, చాలా మంది పురుష సూపర్ స్టార్లు సంవత్సరాలుగా రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పనిచేస్తారని కానీ అది ఎప్పుడూ వార్తల్లోకి రాదని దీపిక వేలెత్తి చూపింది.

నిజంగా ఎప్పుడూ ఒకే విధంగా పనిచేయని పరిశ్రమలో నిర్మాణాత్మక కార్యాలయ వ్యవస్థల అవసరాన్ని ఆమె మరింతగా నిరూపించింది. భారతీయ చిత్ర పరిశ్రమ విషయానికొస్తే మార్పులు రావాలనీ, నేను అప్పట్లో వద్దనుకుందని ఇలా డిసిప్లెన్ లేని పద్ధతి అని తెగేసి చెప్పింది. మరి హాలీవుడ్ లో పనివిధానాలు ఎలా వుంటాయనేది చెప్పలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telugu Love: అబ్బా.. ఎంత బాగా తెలుగు మాట్లాడారు.. కృతికా శుక్లాపై పవన్ ప్రశంసలు

ఏలూరు: అర్థరాత్రి తలుపులు పగలగొట్టి యువతిపై ఇద్దరు రౌడీషీటర్లు అత్యాచారం

Somireddy: జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలి.. సోమిరెడ్డి డిమాండ్

Janasena: పవన్ దిష్టి కామెంట్స్... వివరణ ఇచ్చిన మంత్రి కందుల దుర్గేష్

Border Villages: ఆ గ్రామాల ప్రజలకు ద్వంద్వ ఓటు హక్కులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments