Webdunia - Bharat's app for daily news and videos

Install App

రణ్ వీర్ సింగ్-దీపికా పదుకునే రోడ్ సైడ్ రొమాన్స్.. ఏంటిది?

Webdunia
మంగళవారం, 6 అక్టోబరు 2015 (15:46 IST)
బాలీవుడ్ లవర్స్ రణ్ వీర్ సింగ్-దీపికా పదుకునేలా రోడ్ సైడ్ రొమాన్స్ ప్రస్తుతం సామాజిక వెబ్ సైట్లలో హల్ చల్ చేస్తోంది. చెప్పా పెట్టకుండా వీరిద్దరూ ఓ ఫారిన్ టూర్‌కు వెళ్లారు. వారమో పది రోజులో ఎంజాయ్ చేశారు. తిరిగి ఫ్లైట్ ఎక్కి ముంబయి ఎయిర్ పోర్టులో దిగారు. ఇకనైనా ఇంటికి పోకుండా.. రోడ్డుపై రొమాన్స్ మొదలెట్టారు. మళ్లీ ఎప్పుడు కలుస్తామో ఏమో అనుకున్నారో ఏంటో కానీ కారెక్కబోతూ ముద్దెట్టుకున్నారు.
 
మసక మసక చీకటి కదా. ఎవ్వరూ చూడరులే అనుకున్నారేమో కానీ సెండాఫ్ హగ్ ఇవ్వబోతూ లిప్ లాక్ లాగించేశారు. కానీ అక్కడే ఉన్న ఎవరో ఇద్దరూ ఫొటోలు తీసేసి సోషల్ మీడియాకు ఎక్కించేశారు. ఆ ఫొటోలిప్పుడు రచ్చ రచ్చ చేసేస్తున్నాయి. అయినా నాలుగ్గోడల మధ్య ఏం చేసినా అడిగేవాళ్లు లేనపుడు.. మళ్లీ ఈ ఓపెన్ రొమాన్సులేంటోనని సినీ పండితులు అంటున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments