Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌ర‌ణం మ‌నల్ని అంటిపెట్టుకుంటుంది - బాడీకి అంత‌లా క‌ష్ట‌పెట్ట‌కూడ‌దుః డి. సురేష్‌బాబు

Webdunia
ఆదివారం, 31 అక్టోబరు 2021 (18:31 IST)
Puneeth - D. suresh babu
పునీత్ రాజ్‌కుమార్ మ‌ర‌ణంపై ప్ర‌ముఖ నిర్మాత డి. సురేష్‌బాబు ఆదివారంనాడు త‌న ప్ర‌,గాఢ సంతాపాన్ని ప్ర‌క‌టించారు. ఆయ‌న కుటుంబంతో మా నాన్న‌గారు చాలా స్నేహంగా మెలిగేవార‌ని గుర్తుచేసుకున్నారు. మూడు రోజుల‌క్రితం పునీత్ గురించి వార్త కొంచెం కొంచెం వ‌స్తుండే ఏమిటి ఈ జీవితం? అనిపించింది. ఒక్క నిముషంలోనే అంతా అయిపోయింది. ఆయ‌న చ‌నిపోయార‌ని తెలిసిన‌ప్పుడు ఊహించ‌ని షాక్‌కు గుర‌య్యాను.
 
మ‌నిషి జీవితం. ఏమిటి ఇలా జ‌రుగుతుంద‌ని ఆలోచించాను. చాలా బాధ‌ప‌డ్డాను. త‌క్కువ వ‌య‌స్సులో ఆయ‌న కాలం చేయ‌డం ఊహించ‌లేనిది. క‌ర్నాట‌క మొత్తం వారి కుటుంబ‌పై చూపిన ప్రేమ‌ను చూస్తే వారి అభిమానం ఎంత‌లా వుందో అర్థ‌మ‌యింది. జీవితం చాలా చిన్న‌ది. పాజిటివ్‌గా అందరితో వుండాలి. ఎమోష‌న‌ల్ అనేవి ఓ భాగం మాత్ర‌మే. ఎప్పుడూ బీ పాజిటివ్‌.. అల‌వ‌ర్చుకోవాలి. ఇది చెప్ప‌డానికి బాగానే వుంటుంది. కానీ మ‌నం చేత‌ల్లో చేయ‌లేం. కానీ అల‌వ‌ర్చుకోవాలి. 
 
ఇక జిమ్‌లో ఎక్స‌ర్‌సైజ్ చేస్తుండ‌గా బాలీ బిల్డ‌ప్ వ‌ల్ల చ‌నిపోయాడా? అనేది నాకూ క‌రెక్ట్‌గా తెలీదు. ఏది ఏమైనా ఇలాంటి చేసేట‌ప్పుడు డాక్ట‌ర్ల స‌ల‌హా తీసుకోవాలి. లైఫ్ మోడ‌రేష‌న్‌లోనే జీవించాలి. కానీ ఒత్తిడికి గురికాకూడ‌దు. బాడీ పెంచుకోవ‌డానికి స్టెరాయిడ్స్ వాడ‌కూడ‌దు. డాక్ట‌ర్లు ఇలాంటి వారికి చెప్ప‌కూడ‌దు. ఇది నేను మ‌న తెలుగు సీమ‌లోనూ హీరోలు బాడీ బిల్డ‌ప్ చేస్తుంటారు. కానీ ప‌రిమితి మేర‌కు చేయాలి. ఇది అంద‌రినీ ఉద్దేశించి చెపుతున్న‌దే. మ‌ర‌ణం అనేది మన చివ‌రి అంచున అంటిపెట్టుకుని వుంటుంది. చాలా మెళుకువ‌తో వుండాలి అని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్వయంగా కారు నడుపుతూ కనిపించిన కేసీఆర్.. బీఆర్ఎస్ వర్గాల్లో ఖుషీ (video)

తెలంగాణలో చలి: కొమరం భీమ్ జిల్లాలో వణికిపోతున్న జనం

భువనేశ్వర్‌: నాలుగేళ్ల బాలికను.. రూ.40వేలకు అమ్మేశారు.. ఎందుకంటే?

రఘురామకృష్ణంరాజు కేసు.. రిటైర్డ్ సీఐడీ ఏఎస్పీ అరెస్ట్.. ఇవన్నీ జరిగాయా?

#CycloneFengal: ట్రిక్స్ ప్లే చేస్తున్న ఫెంగల్ తుఫాన్, అటు తిరిగి ఇటు తిరిగి ఎటు వస్తుందో...?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments