Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైతుతో డేటింగా? మధ్య వేలు చూపించిన శోభిత ధూళిపాల, జుట్టు పీక్కుంటున్న ఫ్యాన్స్

Webdunia
మంగళవారం, 28 జూన్ 2022 (16:01 IST)
నాగచైతన్య-సమంత విడాకులు తీసుకున్న తర్వాత వీళ్లద్దరి గురించి మరింత గాలి వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. సమంత రెండో పెళ్లి చేసుకోబోతోందని కొంతమంది ఊహాగానాలు చేస్తుంటే మరికొందరు శోభిత ధూళిపాళతో చైతు డేటింగులో వున్నాడనీ, త్వరలో పెళ్లి వార్త వింటామని ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి వార్తలపై అటు సమంత, ఇటు శోభిత ఫైర్ అయ్యారు.

 
మగవాడిది తప్పయినా ఆడవాళ్ల మీదే నెపం మోస్తారు... కాస్త ఎదగండి అబ్బాయిలు అంటూ సమంత ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనితో నెటిజన్స్ కాస్త సైలెంట్ అయ్యారు. ఐతే చైతుతో శోభిత డేటింగ్ అనే వార్తపై నటి శోభిత కూడా స్పందించింది. ఐతే కాస్త డిఫరెంటుగా ఆ పని చేసింది.

 
తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన వీడియోలో.. కాస్త నవ్వుతూనే ఒక్కసారిగా మధ్య వేలుని బయటకి తీసి చూపించింది. ఇది చూసిన కొందరు నెటిజన్లు.. చైతుతో డేటింగ్ అని రాసినందుకు ఇలా మధ్యవేలు చూపించిందని అంటున్నారు. మరికొందరు మాత్రం దానర్థం ఏంటో తెలియక జుట్టుపీక్కుంటున్నామని కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments