Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాసరి కోలుకుంటున్నారా...?!

ఇండస్ట్రీకి తలలోనాలుకగా వున్న దర్శకరత్న దాసరి నారాయణరావు ప్రస్తుతం అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. దాదాపు చాలారోజులపాటు ఆయన అక్కడే వున్నారు. శ్వాసకు సంబంధించిన, మోచేతికి సంబంధించిన కొన్ని చికిత్సల

Webdunia
శనివారం, 11 మార్చి 2017 (21:11 IST)
ఇండస్ట్రీకి తలలోనాలుకగా వున్న దర్శకరత్న దాసరి నారాయణరావు ప్రస్తుతం అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. దాదాపు చాలారోజులపాటు ఆయన అక్కడే వున్నారు. శ్వాసకు సంబంధించిన, మోచేతికి సంబంధించిన కొన్ని చికిత్సలు ఆయనకు చేశారని సన్నిహితులు తెలియజేస్తున్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ తరచూ ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేస్తూనే వున్నారు. 
 
ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మంచి చికిత్స చేయాలని ఆసుపత్రి వర్గాలను ఆదేశించారు కూడా. కాగా, గత నెలలో ఆసుపత్రిలో చేరిన ఆయన ఇంకా డిశ్చార్జ్‌ కాకపోవడంతో ఆయన శిష్యులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పది శస్త్రచికిత్సలు జరిగాయని వార్తలు వస్తున్నాయి. అటువంటిది ఏమీ లేదని డాక్టర్లు చెబుతున్నా.. పలువురు ఆయన కోలుకోవాలని పూజలు చేస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ అసెంబ్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా నిజంగానే నిద్రపోయారా? (Video)

అక్కా అంటూ మాటలు కలిపి అఘాయిత్యం.. ఎక్కడ?

బూతుల ఎన్‌సైక్లోపీడియా పోసాని కృష్ణమురళి పాపం పండిందా?

సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్, ఎందుకో తెలుసా? (video)

Telugu Compulsory: తెలుగు తప్పనిసరి- తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

మధుమేహాన్ని నిర్వహించుకుంటూ మీ గుండెను కాపాడుకోవడానికి 5 ముఖ్య సూచనలు

తర్వాతి కథనం
Show comments