Webdunia - Bharat's app for daily news and videos

Install App

డాన్స్‌తో పాటు కథ కూడా ఉండాలన్న నటి రోజా

హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన రోజా.. ఇప్పుడు టీవీ షోలకు పరిమితమైపోయింది. వైసీపీ ఎమ్మెల్యేగా కూడా గెలుపొంది.. రాజకీయ ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది. సినిమా కార్యక్రమాలకు రావడం అరుదు. మంగళవారం రాత్రి జరిగ

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (14:12 IST)
హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన రోజా.. ఇప్పుడు టీవీ షోలకు పరిమితమైపోయింది. వైసీపీ ఎమ్మెల్యేగా కూడా గెలుపొంది.. రాజకీయ ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది. సినిమా కార్యక్రమాలకు రావడం అరుదు. మంగళవారం రాత్రి జరిగిన శ్రీవిష్ణు నటించిన 'మా అబ్బాయి' ఆడియో వేడుకలో పాల్గొని ఆడియో విడుదల చేసింది. 
 
చిత్ర విజయానికి హీరోకు డాన్స్‌ రావడమేకాదు.. కథ కూడా బాగుండాలని అప్పుడే విజయానికి దగ్గరవుతారని సూచించింది. ఈ సినిమాకు మంచి కథను నమ్మి ధైర్యంగా సినిమా చేసిన నిర్మాత ప్రకాష్‌రావుకి అభినందనలు. శ్రీ విష్ణు చాలా చక్కగా నటించడంతో పాటు చక్కగా డ్యాన్స్ చేశాడంటూ రోజా మెచ్చుకుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

టర్కీకి షాకిచ్చిన జేఎన్‌యూ ... కీలక ఒప్పందం రద్దు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments