Webdunia - Bharat's app for daily news and videos

Install App

సురేష్ బాబు “సస్పెన్షన్”కు కారణమేంటి..?!!

Webdunia
మంగళవారం, 9 ఫిబ్రవరి 2016 (19:35 IST)
ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్‌గా సురేష్ బాబు కొనసాగడానికి వీల్లేదంటూ స్థానిక సివిల్ కోర్ట్ ఇచ్చిన తీర్పు టాలీవుడ్‌లో చర్చనీయాంశమయ్యింది. అయితే ఈ తీర్పు కేవలం ఒక సాంకేతిక అంశం ఆధారంగా ఇచ్చినదని తెలుస్తోంది. ఈ పర్యాయం ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్‌ను ఎగ్జిబిటర్ కోటాలో ఎన్నుకున్నారు. ఉభయ రాష్ట్రాల్లో లెక్కకు మిక్కిలిగా థియేటర్లు కలిగి ఉన్న సురేష్ బాబు.. ఎగ్జిబిటర్, థియేటర్ ఓనర్ హోదాలో పోటీ చేసి బంపర్ మెజారిటితో గెలిచారు.
 
అయితే.. తాను ఎగ్జిబిటర్‌ని అంటూ సురేష్ బాబు దాఖలు చేసిన థియేటర్ లైసెన్స్ కేన్సిల్ అయి ఉండటం, సదరు థియేటర్ కూల్చివేసి ఉండటం వల్ల.. సురేష్ బాబు ఎన్నిక చెల్లుబాటు కాదంటూ కొందరు కోర్టుకు వెళ్ళారు. సాంకేతికంగా ఏ థియేటర్‌కు ఓనర్ కాని సురేష్ బాబు ఎంపికను కోర్టు సస్పెండ్ చేసింది. రాష్ట్రంలోని థియేటర్లపై గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న “ఆ నలుగురి”లో సురేష్ బాబు ఒకరనే విషయం అందరికీ తెలిసిందే!!

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments