Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్నీలియోన్ కండోమ్ యాడ్‌తో రేప్‌లు పెరుగుతాయ్: సీపీఐ నేత అతుల్

Webdunia
గురువారం, 3 సెప్టెంబరు 2015 (10:53 IST)
బాలీవుడ్ శృంగార సన్నీలియోన్ విచ్ఛలవిడిగా అందాల ఆరబోయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోర్న్ స్టార్‌గా తెగ అందాలను చూపిస్తున్న సన్నీ లియోన్‌పై ప్రజా సంక్షేమ, మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. తాజాగా సన్నీ లియోన్ నటించిన కండోమ్ యాడ్ కారణంగా అత్యాచారాలు పెరిగే ప్రమాదం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అన్ జాన్ ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, సన్నీ లియోన్ నటించిన మ్యాన్ ఫోర్స్ కండోమ్ యాడ్ భావోద్రేకాలు రెచ్చగొట్టేలా ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా, శృంగార తార సన్నీ లియోన్ ఈ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు స్పందించలేదు. గతంలో సన్నీ లియోన్‌పై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా సన్నీ లియోన్ నటించిన 'మస్తీ జాదా' సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చింది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?