Webdunia - Bharat's app for daily news and videos

Install App

పరువు నష్టం దావా కంటే సారీ కోరవచ్చు కదా : సమంతకు కోర్టు సూచన

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (12:37 IST)
హీరో అక్కినేని నాగచైతన్య - హీరోయిన్ సమంతలు తమ వైవాహిక జీవితానికి ఫుల్‌స్టాఫ్ పెట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సమంత క్యారెక్టర్‌ను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆమె పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్‌కి, ఆమెకు మధ్య ఏదో ఉందంటూ యూట్యూబ్ ఛానళ్లు ప్రసారం చేశాయి.
 
ఈ నేపథ్యంలో తన పరువుకు భంగం కలిగేలా వ్యవహరించాయంటూ రెండు యూట్యూబ్ ఛానళ్లపై సమంత హైదరాబాదులోని కూకట్ పల్లి కోర్టులో పరువునష్టం దావా వేసింది. ఈ పిటిషన్‌పై వాదనల సందర్భంగా కోర్టు తన అభిప్రాయాలను వెల్లడించింది. 
 
సదరు యూట్యూబ్ ఛానళ్లపై పరువునష్టం దావా వేయడం కంటే... వాటి నుంచి క్షమాపణ కోరవచ్చు కదా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. మరోవైపు శుక్రవారం ఈ కేసుపై తుదితీర్పు వెలువరించనుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments