Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి క‌రోనా నిర్ణ‌యం

Webdunia
మంగళవారం, 20 ఏప్రియల్ 2021 (16:43 IST)
procucer council letter
క‌రోనా క‌ష్ట‌కాలంలో మ‌ర‌లా భౌతిక దూరం పాటించాల్సి వ‌స్తోంది సినిమా ప‌రిశ్ర‌మ‌. ఇప్ప‌టికే దాదాపు 8నెల‌లుపైగా షూటింగ్ లేక ఇంటివ‌ద్ద‌కే ప‌రిమిత‌మైన సినిమారంగంలోని 24 శాఖ‌ల కార్మికులుకు మ‌రోసారి ఇంటివ‌ద్ద‌నే గ‌డిపే స్థితి నెల‌కొంది. గ‌త రెండురోజులుగా దేశంలో జ‌రుగుతున్న పెను మార్పుల దృష్ట్యా తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ క‌ఠిన‌మైన నిర్ణ‌యం తీసుకుంది. అందుకు సంబంధించిన నోట్‌ను అన్ని శాఖ‌ల‌కు పంపింది.
 
అందులో ఏముందుంటే, ఇది అందరికీ సంబంధించిన విషయం. ప్రస్తుతం ఉన్న కరోనా పాండమిక్  కండిషన్ లో, అవసరమైన మార్గదర్శకాలను పాటిస్తూ షూటింగ్ / పోస్ట్ ప్రొడక్షన్స్ అత్యవసరం అనుకుంటే తప్పని పరిస్తుతులలో 50 మంది కార్మికులతో మాత్రమే చేసుకోవాలి . అందరినీ దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యగా తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఈ నిర్ణయం తీసుకొవడం జరిగిందని  తెలిపారు .
 
`వ‌కీల్‌సాబ్‌` సినిమా విడుద‌ల‌కు ముందే క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ వున్న ద‌రిమిలా థియేట‌ర్ల‌ను మూసివేస్తార‌నే టాక్ రావ‌డంతో చాలా సినిమాలు వాయిదా వేసుకున్నాయి. అయితే మూసే ప్ర‌స‌క్తేలేద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించినా, యాభై శాతం ఆక్యుపెన్సీ కింద ర‌న్ చేసుకోవ‌చ్చ‌ని సూచ‌న ప్రాయంగా తెలిపింది. అదెలా వున్నా ఇప్పుడు నిర్మాత‌ల‌మండ‌లి మాత్రం యాభైశాతం స‌భ్యుల‌తోనే షూటింగ్ చేసుకోవ‌చ్చ‌ని నోటీసు పంపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pune: బస్సులో వేధిస్తావా? పీటీ టీచర్ మజాకా.. 25సార్లు చెంప ఛెల్లుమనిపించింది.. (video)

ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు

వైసీపీకి వర్మకు ఉన్న సంబంధం అదే.. జీవీ రెడ్డి ఏమన్నారు..?

Srinivas Goud: తిరుమల కొండపై టీటీడీ వివక్ష చూపుతోంది.. ఇది సరికాదు.. శ్రీనివాస్ గౌడ్ (video)

Sujana Chowdary: సుజనా చౌదరి సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారుగా... విమర్శకులకు చెక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments