Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగ్రాట్స్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యా, నువ్వు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవ్వాలి

ఐవీఆర్
శుక్రవారం, 16 మే 2025 (14:06 IST)
టాలీవుడ్ హీరో అశ్విన్ నటిస్తున్న తాజా చిత్రం వచ్చినవాడు గౌతమ్. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను గురువారం నాడు చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఐతే ఏంటంటా అనుకునేరు. ఈ టీజర్ విడుదల సమయంలో తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య తళుక్కున మెరిసింది.
 
రమ్య అక్కడకి ఎందుకు వచ్చిందయా అంటే... ఆమె ఈ చిత్రంలో నటిస్తోందట. బాగా గుర్తింపు వున్న పాత్రలో నటిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య తన ఇన్ స్టాగ్రాం పేజీలో వేసే స్టెప్పులు, పెట్టే రీల్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు. కొంతమంది ట్రోల్స్ చేస్తుంటారు. ఐతే రమ్య మాత్రం వాటిని అస్సలు పట్టించుకోదు. తను ఏం చేయాలనుకుంటుందో అది చేస్తూ వెళ్లిపోతుంటుంది.
 
ఇప్పుడు రమ్యకి టాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశం రావడం పట్ల ఆమె అభిమానులు కంగ్రాట్స్ చిట్టి పచ్చళ్ల రమ్యా... మీకు మరిన్ని అవకాశాలు రావాలి, టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవ్వాలి అంటూ విషెస్ చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments