Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహ‌బంధంలో గొడ‌వలు స‌హ‌జ‌మే: ఉపాస‌న‌ కొణిదెల (video)

Webdunia
సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (11:34 IST)
Ramcharan, Upasana
రామ్‌చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు అప్పుడ‌ప్పుడు గొడ‌వ‌లు ప‌డుతుంటార‌ట‌. ఈ విష‌యాన్ని ఉపాస‌న కొణిదెల తెలియ‌జేస్తుంది. ప్రేమికుల దినోత్స‌వం సంద‌ర్భంగా కొన్ని విష‌యాల‌ను ట్వీట్ చేసింది. చ‌ర‌ణ్‌తో వున్న ఎనిమిది సంవ‌త్స‌రాల‌ను తెలిపారు. అప్ప‌డ‌ప్పుడు మా మ‌ధ్య సంద‌ర్భాన్ని బ‌ట్టి బ‌హుమ‌తులు ఇచ్చిపుచ్చుకుంటాం. నేను వ్యాపార రంగంతోపాటు సామాజిక సేవ‌లో బిజీగా వున్నా, చ‌ర‌ణ్ షూటింగ్‌లో బిజీగా వున్నా మా మ‌ధ్య ప్రేమ‌కు కొద‌వ‌లేదు.

కరోనా స‌మ‌యంలో ప్రేమ మ‌రింత బ‌ల‌ప‌డింది. ఆమ‌ధ్య చ‌ర‌ణ్ షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ హృదయాకారంలో ఉన్న చెవి రింగులను తయారుచేయించి ఇచ్చాడు. చెర్రీని కలవడానికి సెట్‌కు వెళ్లగానే కారవాన్‌లో ఆ బహుమతి నాకు అందించాడు. అవి నాకెంతో ప్రత్యేకమైనవి. వాటిని ఎప్పటికీ వదులుకోలేను.’

అయితే వివాహ‌బంధంలో చిన్న చిన్న గొడ‌వ‌లు స‌హ‌జ‌మే. అప్పుడే మ‌రింత బ‌ల‌ప‌డుతుంది. పెళ్ల‌యి కొత్త‌లో చ‌ర‌ణ్ గురించి పూర్తిగా మా అత్త‌గారిని అడిగి తెలుసుకున్నాను. వాడి కోపం నీటి మీద బుడ‌గ‌ లాంటిద‌ని మా అత్త‌గారు అనేది. అత్త‌గారు కంటే అమ్మ‌లాంటిద‌నే చెప్పాలి అని పేర్కొంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

ఇజ్రాయెల్ వైమానిక దాడులు- 45మంది పాలస్తీనియన్లు మృతి

వివాహేతర సంబంధాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేం.. ఢిల్లీ హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments