Webdunia - Bharat's app for daily news and videos

Install App

డబ్బులు తీసుకుని పవన్‌ను పొగడలేదు.. ఓ కూజా, మట్టిగ్లాసు పెట్టుకుని?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై కమెడియన్ పృథ్వీ ప్రశంసల వర్షం కురిపించారు. తనను చూసి పవన్ కల్యాణ్ స్ఫురద్రుపి అంటారని.. తెలుగు పదాలను కూడా చక్కగా వాడుతారన్నారు. తన ముక్కు, మొహం చూసి పృథ్వీగారు మంచి స్ఫురధ

Webdunia
సోమవారం, 4 డిశెంబరు 2017 (13:51 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై కమెడియన్ పృథ్వీ ప్రశంసల వర్షం కురిపించారు. తనను చూసి పవన్ కల్యాణ్ స్ఫురద్రుపి అంటారని.. తెలుగు పదాలను కూడా చక్కగా వాడుతారన్నారు. తన ముక్కు, మొహం చూసి పృథ్వీగారు మంచి స్ఫురధ్రుపి అంటారని చెప్పారు. పవన్ నడిచే అగ్నిగోళం అన్నారు. ఇవన్నీ చెప్తే మనమేదో వారి దగ్గర డబ్బులు తీసుకుని చెప్పినట్లు చాలామంది అనుకుంటారు. వాళ్లంతా తన దృష్టిలో బాస్టర్స్ అని పృథ్వీ చెప్పారు. అలాంటి బాస్టర్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 
 
తాము హీరోలకు బ్రాండ్ అంబాసిడర్లం కాదని.. ఇతరులను చూసి వారిలో ఉన్న మంచిదనాన్ని నేర్చుకోవాలన్నారు. తాను పవన్ వ్యక్తిత్వం చూసి స్పందిస్తున్నానని. ఓ కూజా, మట్టిగ్లాసును పక్కన పెట్టుకుని కూర్చునే మేధావి పవన్ అని పొగిడారు. న్యూటన్ అంటూ పెద్ద పెద్ద శాస్త్రవేత్తల గురించి చదువుకుంటాము గానీ, ముందున్న గొప్ప వ్యక్తులను గుర్తించలేకపోతున్నామని అన్నాడు. 
 
పవన్ ఓ నడిచే అగ్నిగోళం వంటి వాడని అన్నాడు. తెలుగు రాష్ట్ర ప్రజలు పవన్‌కు బ్రహ్మరథం పడుతున్నారని.. ఆయనకు హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి పిలుపు వచ్చిన విషయాన్ని పృథ్వీ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. పవన్ కల్యాణ్‌తో నటిస్తున్నందున్న వల్ల ఆయన్ని పొగడలేదని పృథ్వీ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

గురుకుల పాఠశాల మరుగుదొడ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు (Video)

ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఐటీ శాఖ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments