Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిందుస్థానీ గాయకుడు రాజన్‌ మిశ్రా... వెంటిలేటర్‌ బెడ్‌ లేకుండా..

Webdunia
సోమవారం, 26 ఏప్రియల్ 2021 (13:03 IST)
ప్రముఖ హిందుస్థానీ గాయకుడు రాజన్‌ మిశ్రా (70) ఆదివారం కరోనాతో కన్నుమూశారు. సోదరుడు సజన్‌ మిశ్రాతో కలిసి రాజన్‌ ఖయాల్‌ గాయకీ శైలికి విశేష ప్రాచుర్యం కల్పించారు. కాగా మూడురోజులుగా సెయింట్‌ స్టీఫెన్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజన్‌ పరిస్థితి ఆదివారం సాయంత్రం విషమించింది. అయితే వెంటిలేటర్‌ బెడ్‌ కోసం వెతకగా ఫలితం లేకుండా పోయింది.
 
దీంతో, శ్రేయోభిలాషులు, మిత్రులు సోషల్‌ మీడియా ద్వారా సాయం కోరారు. చివరకు ప్రధాని కార్యాలయం స్పందించి వెంటిలేటర్‌ సదుపాయాన్ని కల్పిస్తామని కుటుంబసభ్యులను సంప్రదించింది. కానీ అప్పటికే రాజన్‌ మిశ్రా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారని ఆయన కుమారుడు రజనీష్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

వివాహేతర సంబంధం: పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వక శృంగారం తప్పు కాదు కానీ...

కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments