Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయ్ దేవరకొండతో నటించే ఛాన్స్ కావాలా? ఐతే నాతో పడక పంచుకో..?

Webdunia
బుధవారం, 5 జూన్ 2019 (12:58 IST)
షాలు సమ్ము అనే యంగ్ నటి.. క్యాస్టింగ్ కౌచ్‌పై షాక్ ఇచ్చే నిజాలు వెల్లడించింది. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరో, అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండతో నటించే అవకాశమిస్తా.. తనతో పడకపంచుకోవాలని ఓ దర్శకుడు తనకు ఆఫర్ ఇచ్చినట్లు వెటకారంగా తెలిపింది. 
 
కోలీవుడ్‌లో శివకార్తీకేయన్ నటించి విడుదలైన వరుత్తపడాద వాలిబర్ సంగం (తెలుగులో కరెంట్ తీగ)లో హీరోయిన్‌కు స్నేహితురాలిగా షాలు అమ్ము కనిపించింది. ఈ సినిమాకు తర్వాత హీరోయిన్లకు స్నేహితురాలిగా కొన్ని సినిమాల్లో నటించింది.
 
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే షాలు.. వీడియోలను, ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో #MeToo లాంటి ఘటన సినీ జీవితంలో ఎదురైందా అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఇన్‌స్టాగ్రామ్‌లో షాలు అవుననే సమాధానం ఇచ్చింది. ఇంకా షాకింగ్ నిజాన్ని కూడా చెప్పేసింది. 
 
తాజాగా విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం ఇప్పిస్తానని.. అలా ఆ ఛాన్స్ దక్కాలంటే.. తనతో పడక పంచుకోవాల్సిందేనని ఓ దర్శకుడు చెప్పాడని షాలు వెల్లడించింది. ప్రస్తుతం షాలు ఆరోపణలు కోలీవుడ్‌‌లో హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల ఈమె తన బాయ్‌ఫ్రెండ్‌తో చేసిన గ్లామర్ డ్యాన్స్ నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Konda Pochamma Sagar Reservoir: సెల్ఫీ పిచ్చి.. ఐదుగురు యువకులు మృతి (video)

Pawan Kalyan: రూ.10 లక్షల విలువైన పుస్తకాలకు ఆర్డర్ చేసిన పవన్ కల్యాణ్

ప్రియురాలితో సహజీవనం, పెళ్లి మాటెత్తేసరికి చంపి ఫ్రిడ్జిలో పెట్టేసాడు

Roja: వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు? ఆర్కే రోజా ప్రశ్న

Cockfight: కోడిపందేలు బంద్.. రంగంలోకి పోలీసులు.. కారణం ఏంటంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

తర్వాతి కథనం
Show comments