Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లాష్ న్యూస్: చిరంజీవి 150వ సినిమా వీవీ వినాయక్‌కే! కత్తి రీమేక్‌లో మెగాస్టార్!!

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2015 (18:22 IST)
మెగా ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్. చిరంజీవి 150వ సినిమా ఎప్పుడెప్పుడా అని ఆత్రుతతో ఎదురుచూసిన వారికి ఇక పండగే పండగ. పూరీ జగన్నాథ్ చెప్పిన స్క్రిప్ట్‌లో రెండో పార్ట్ నచ్చకపోవడంతో ఆయనతో సినిమా చేయని మెగాస్టార్ చిరంజీవి.. ఎట్టకేలకు తన 150వ సినిమా దర్శకత్వ పగ్గాలు వీవీ వినాయక్‌కు అప్పగించారు. తద్వారా మెగాస్టార్ 150వ సినిమాపై నెలకొన్న ఉత్కంఠ వీడింది. 
 
కొత్త కథలు వినడం కంటే తమిళ హీరో విజయ్ నటించిన కత్తి సినిమాను రీమేక్ చేయాల్సిందిగా వీవీ వినాయక్‌కు చెప్పినట్లు టాలీవుడ్‌లో వార్తలొస్తున్నాయి. కత్తి రీమేక్‌లోనే తాను నటించబోతున్నట్లు చిరంజీవి తేల్చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. చిరంజీవి 150వ సినిమా షూటింగ్ నవంబరులో ప్రారంభం కానుంది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments