Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు 22 ...4కె, 2కె ఫార్మెట్‌లో ఘరానా మొగుడు

Webdunia
మంగళవారం, 28 జులై 2015 (20:34 IST)
బంగారు కోడిపెట్ట ...ఈ పాట వినగానే గుర్తొచ్చే సినిమా 'ఘరానా మొగుడు' ఈ సినిమానే చిరంజీవిని బ్లాక్‌‌బస్టర్‌గా నిలిపింది. ఇండస్ట్రీలో చిరు మెగాస్టార్‌గా ఎదిగేందుకు అవకాశం కల్పించింది. అప్పట్లో రికార్డులను తిరిగరాసింది. మాస్‌ మసాలా చిత్రంగా కలెక్షన్లు కురిపించింది. ఇప్పుడు ఇదే సినిమాను ఆధునిక టెక్నాలజీని జోడించి విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.
 
4కె, 2కె ఫార్మెట్‌లో 5.1 సౌండ్‌ సౌండ్‌ సిస్టమ్‌లోకి మార్చి మొదట కాపీని విడుదల చేయనున్నారు. 1992 ఈ సినిమా విడుదలై ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు మళ్లీ విడుదలకు సిద్ధమవుతోంది. శివప్రియ మూవీస్‌, కర్ణాటక చిరు ఫ్యాన్స్‌ అధ్యక్షుడు నరేష్‌ గౌడ్‌ సంయుక్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. చిత్రానికి వై. శ్రీరామ్‌ సమర్పణ. చిరంజీవి పుట్టిన రోజు ఆగస్టు 22 సందర్భంగా ఈ చిత్రాన్ని కర్నాటకలో విడుదల చేస్తారు. అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విడుదల చేస్తారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments