Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీజ పెళ్లి హైదరాబాదులో కాదు.. జైపూర్లో.. మార్చి 28న ముహూర్తం!

Webdunia
శనివారం, 27 ఫిబ్రవరి 2016 (15:18 IST)
మెగాస్టార్ చిరంజీవి ఇంట పెళ్లి సందడి నెలకొంది. మూడేళ్ల క్రితం రామ్ చరణ్ పెళ్లి జరిగిన తర్వాత.. ప్రస్తుతం మెగాస్టార్ చిన్నకూతురు శ్రీజ వివాహం జరుగనుంది. చిత్తూరుకు చెందిన కల్యాణ్‌తో శ్రీజ పెళ్లి జరుగనుంది. మార్చి 28న శ్రీ‌జ‌-క‌ళ్యాణ్‌ల పెళ్లి జ‌ర‌గ‌బోతుంది. ఈ వేడుక‌కు సంబంధించిన ప‌నుల‌న్నీ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మ‌ధ్యే కూతుళ్లు, కోడలితో క‌లిసి ఫోజు ఇచ్చిన చిరంజీవి.. ఇప్పుడు పెళ్లి ప‌నుల్లో బిజీ అయిపోయాడు.
 
తాజాగా శ్రీజ పెళ్లి హైదరాబాదులోనో, చిత్తూరులోనూ కాకుండా జైపూర్లో జరుగనుందట. జైపూర్లోని అంద‌మైన భ‌వంతిలో చిరంజీవి చిన్న కూతురు పెళ్లి ఘ‌నంగా జ‌ర‌ప‌బోతున్నారు మెగాస్టార్. ఇప్ప‌టికే మెగాస్టార్ ఇంట పెళ్లి ప‌నులు కూడా ఊపందుకున్నాయి. శ్రీ‌జ అన్న‌య్య‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, చిరంజీవిలు కూడా త‌న సినిమా పనుల్ని పక్కనబెట్టి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments