Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీలో ఎవరు కోటీశ్వరుడు.. జంధ్యాల తాగుడు వ్యసనంపై చిరు-బ్రహ్మీల టాక్.. అన్నపూర్ణ?

మీలో ఎవరు కోటీశ్వరుడు షోకు మెగాస్టార్ చిరంజీవి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకు చీఫ్ గెస్టుగా బ్రహ్మానందం వచ్చారు. చిరు-బ్రహ్మానందం కాంబోలో వచ్చిన ఈ షో హాస్యాన్ని పండించింది. అయితే వీరిద్దరి మధ్

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2017 (15:12 IST)
మీలో ఎవరు కోటీశ్వరుడు షోకు మెగాస్టార్ చిరంజీవి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకు చీఫ్ గెస్టుగా బ్రహ్మానందం వచ్చారు. చిరు-బ్రహ్మానందం కాంబోలో వచ్చిన ఈ షో హాస్యాన్ని పండించింది. అయితే వీరిద్దరి మధ్య దివంగత డైరెక్టర్ జంధ్యాల గురించి ప్రస్తావన వచ్చింది. జంధ్యాలతో తనకున్న బంధాన్ని గుర్తుచేస్తూ పాత జ్ఞాపకాల్ని బ్రహ్మానందం గుర్తుచేసుకున్నాడు
 
ఐతే, ఇదే సందర్భంగా జంధ్యాలకుండే తాగుడు వ్యసనం కూడా వీళ్ల సంభాషణలో ప్రస్తావనకు వచ్చింది. ఈ విషయం తెలియగానే బ్రహ్మీకి జంధ్యాల సతీమణి అన్నపూర్ణ ఫోన్ చేసి అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ టాక్‌ను తొలగించాలని కూడా కోరినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. ఈ సందర్భంగా చిరంజీవిపైన కూడా అన్నపూర్ణ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిస్తోంది. 
 
కానీ చిరంజీవికి అన్నపూర్ణ ఫోన్ చేయలేదని వార్తాపత్రికల్లో వార్తలొచ్చాయి. ఈ నటులిద్దరు చదువుకున్న వాళ్లని, మంచి మనస్సున్నవాళ్లని చెబుతూనే 'లేనివాళ్ల' గురించి ఈ రకంగా మాట్లాడడం మంచిది కాదంటూ అన్నపూర్ణ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఇంగ్లీషు పత్రికలు రాశాయి. ఓ ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా వున్న చిరంజీవి ఇలాంటి ఇబ్బందికర మాటలను ఎలా అనుమతించారని ఆమె ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు.. విచారణ ఏమైంది?

2,200 ఎకరాల్లో కేవలం 20 మంది పోలీసులే.. నాదెండ్ల మనోహర్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments