Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొణిదెల లేడిస్‌తో మెగాస్టార్.. సోషల్ మీడియాలో ఫోటోకు యమాక్రేజ్

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2016 (14:34 IST)
కొణిదెల లేడిస్.. అదేనండి.. మెగాస్టార్ తన పెద్దకూతురు, చిన్నకూతురు శ్రీజ, కోడలు ఉపాసనతో కలిసి తీయించుకున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగాస్టార్‌గా పేరు కొట్టేసినా.. చిరంజీవి కుటుంబానికి చాలా ప్రాధాన్యమిస్తారు. ఈ నేపథ్యంలో తన చిన్న కూతురు శ్రీజకు మళ్లీ పెళ్లి చేయబోతున్న నేపథ్యంలో దగ్గరుంచి అన్ని పనులూ చూసుకుంటున్నారు చిరంజీవి. 
 
ఈ సందర్భంగా శ్రీజతో పాటు తన పెద్ద కూతురు సురేఖ కోడలు ఉపాసనలతో కలిసి ఆయన దిగిన ఫొటో సోషల్ మీడియాల హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటోలో చిరంజీవి లుక్‌ అదిరిపోయింది. చిరంజీవి కత్తి రీమేక్ కోసం.. తన లుక్‌ను పూర్తిగా మార్చేసుకున్నాడు. గత ఏడాదితో పోలిస్తే చిరు సరికొత్తగా దర్శనమిస్తున్నాడు. అటు ఇటుగా ఇంకో నెల రోజుల్లో ‘కత్తి’ రీమేక్ సెట్స్ మీదికి వెళ్లొచ్చని సమాచారం. ఇందులో చిరు ద్విపాత్రాభినయం చేయబోతుండటం విశేషం. చిరు ఇమేజ్‌కు తగ్గట్లుగా ‘కత్తి’ని మరింత పదునెక్కించేదుకు వి.వి.వినాయక్ రెడీ అవుతున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments