Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా అభిమానులకు ఫీస్ట్ లా చిరంజీవి విశ్వంభర తాజా అప్ డేట్

దేవి
శనివారం, 15 ఫిబ్రవరి 2025 (13:31 IST)
Chiranjeevi Vishwambhara
మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న 156వ చిత్రం విశ్వంభర. ఈ సంక్రాంతికే విడుదల చేస్తున్నట్లు పక్రటించడం ఆ తర్వాత వాయిదా వేయడం తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా షూటింగ్‌ పూర్తికాలేదనేది తర్వాత చిత్ర నిర్మాతలు ప్రకటించారు. కొంత కాలం గేప్‌ తీసుకున్న చిరంజీవి తాజాగా నిన్నటి నుంచి షూటింగ్‌ లో పాల్గొన్నారని విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్‌ దగ్గర ముచ్చింతల్‌ లో వేసిన భారీ సెట్లో పాట చిత్రీకరణ సాగుతోంది. 
 
త్రిష కూడా పాల్గొన్న ఈ పాటలో దాదాపు 400 మంది జూనియర్‌ ఆర్టిస్టులు పాల్గొన్నారు. సోషియో ఫాంటసీ కథగా రూపొందుతోన్న విశ్వంభర లో భక్తికూడా జోడించారు. నిన్న, నేను కూడా భక్తి గీతాన్ని చిత్రీకరిస్తున్నారు. 'రామ రామ జయరామ జయ సీతారామ' అనే పాటను శోభుమాస్టర్‌ కొరియోగఫ్రీలో తెరకెక్కిస్తున్నారు. కాగా, శుక్రవారంనాడు ఈ పాటలో ఓ ప్రత్యేకత సంతరించుకుంది. 
 
విశేషం ఏమంటే, సాయిధరమ్‌ తేజ్‌, నిహారిక కొణిదెల కూడా ఈ పాటలో జాయిన్‌ కావడం విశేషం. విశ్వసనీయ సమాచారం ప్రకారం వీరిద్దరూ ఓ వేడుకకు ఆహ్వానం నిమిత్తం రావడం అక్కడ ఈ పాట రావడం జరుగుతుందట. ఇది తెరపై మరింత ఆకర్షణీయంగా వుంటుందని మెగా అభిమానులకు  ఫీస్ట్‌ లా వుంటుందని చిత్ర యూఁట్‌ చెబుతోంది. బింబిసార ఫేమ్‌ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు  కీరవాణి బాణీలు సమకూరుస్తున్నారు. యు.వి. క్రియేషన్స్‌ బేనర్‌ పై ఈ సిఁమా ఁర్మాణం జరుగుతోంది. మరిన్ని తాజా వివరాలు త్వరలో తెలియనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భం చేసిందో ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

మైసూరులో విషాదం.. తల్లి, భార్య, కుమారుడికి విషమిచ్చి చంపేసి.. తానూ...

తాగి బండిని నడిపాడు.. కారు డ్రైవింగ్ చేస్తూ 8 బైకులను ఢీకొట్టాడు... (video)

వేలం పాటల్లో నిమ్మకాయకు రూ.5 లక్షల ధర ... ప్రత్యేక ఏంటో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments