Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో 'అన్నయ్య' చిరు భుజానికి ఆపరేషన్... దగ్గరే ఉన్న 'తమ్ముడు' పవన్

Webdunia
గురువారం, 4 ఫిబ్రవరి 2016 (19:18 IST)
పవన్‌ కళ్యాణ్ కేరళ నుంచి హైదరాబాద్‌ వచ్చి.. కాపు కులస్తుల గురించి.. రిజర్వేషన్‌ గురించి పెద్ద స్పీచ్‌ ఇచ్చి వెంటనే కేరళ షూటింగ్‌కు వెళ్ళాడని వార్తలు వచ్చాయి. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు... తను తన సోదరుడు చిరంజీవి దగ్గరే వున్నట్లు తెలుస్తోంది. చిరంజీవి భుజానికి గాయమై ముంబైలోని గ్రాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు మీడియాలో వచ్చింది. 
 
కానీ అసలు ఈ భుజానికి ఆపరేషన్‌ చేయించుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా అది సాధ్యపడలేదు. ప్రస్తుతం కుదిరింది. చిరంజీవి ముంబైలోనే ఆసుపత్రిలో వున్నారు. బుధవారం నాడు పవన్‌ కళ్యాణ్‌ అక్కడే వున్నట్లు సమాచారం. ఈ రోజు బయలుదేరి కేరళ వెళ్ళి.. శుక్రవారం నుంచి షూటింగ్‌లో పాల్గొననున్నట్లు తెలిసింది. 
 
ఇదిలావుండగా.. సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ సినిమా ఇప్పటికే బిజనెస్‌ పూర్తయింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తన స్నేహితుడు శరద్‌మరార్‌తో కలిసి పవన్‌ నిర్మిస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments