Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంప్లీట్ బెడ్ రెస్ట్‌లోకి వెళ్లనున్న మెగాస్టార్ చిరంజీవి

ఠాగూర్
సోమవారం, 21 అక్టోబరు 2024 (15:15 IST)
మెగాస్టార్ చిరంజీవి పూర్తిగా బెడ్ రెస్ట్‌లోకి వెళ్లనున్నారు. ఇటీవల ఆయన చికెన్ గున్యా జ్వరం బారినపడిన విషయం తెల్సిందే. ఆ సమయంలో బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్‌తో తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. 
 
తాను నటిస్తున్న కొత్త చిత్రం "విశ్వంభర"కు సంబంధించి ఆయన చేయాల్సిన వర్క్ పూర్తయిందని చిత్రం బృందం ప్రకటించింది. కానీ, డాన్స్ మూమెంట్స్ చిత్రీకరించాల్సి ఉందని సమాచారం. అయితే అనారోగ్య కారణాల వల్ల చిరంజీవి ఇప్పుడు షూటింగ్ చేయలేని పరిస్థితి నెలకొంది. మరోపక్క "విశ్వంభర" సైతం రిలీజ్‌ను వాయిదా పడిన విషయం తెల్సిందే. 
 
వైద్యుల సూచన మేరకు రెండు నెలలపాటు విశ్రాంతి తీసుకుని,‌ పూర్తి ఫిట్నెస్‌ను పొందాలని యోచించారని తెలిపారు. ఈ టైమ్‌లో తన అప్ కమింగ్ సినిమాల స్క్రిప్ట్ వర్క్ డిస్కషన్స్ చేస్తారని తెలుస్తొంది. ఇప్పటికే మోహన్ రాజా, హరీష్ శంకర్‌ల కాంబోలో చిరంజీవి సినిమాలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ఆ సినిమా చిత్రీకరించాలని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

19 ఏళ్ల కుర్రాడిని తీసుకుని 38 ఏళ్ల మహిళ జంప్, ఇద్దరూ బెంగళూరులో...

YS Viveka Case: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వైఎస్ సునీతారెడ్డి.. ఈ కేసు క్లోజ్ కాకపోతే?

Midhun Reddy: ఏపీ మద్య కుంభకోణం-బెయిల్ కోసం ఏసీబీ కోర్టులో మిధున్ రెడ్డి పిటిషన్

జగన్ ఆ విషయంలో నిష్ణాతుడు.. లిక్కర్ స్కామ్‌పై సమాధానం ఇవ్వాలి.. వైఎస్ షర్మిల

జూలై 26 నుంచి 31 వరకు సింగపూర్‌లో చంద్రబాబు పర్యటన.. ఎలా సాగుతుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments