Webdunia - Bharat's app for daily news and videos

Install App

'విశ్వంభర' చిత్రం ఆలస్యాని కారణం సముచితమే : చిరంజీవి

ఠాగూర్
గురువారం, 21 ఆగస్టు 2025 (12:36 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "విశ్వంభర". అయితే, ఈ చిత్రం విడుదలపై తేదీపై అప్‌డేట్ ఇచ్చారు. దీని ఆలస్యానికి గల కారణాన్ని వివరిస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. 'విశ్వంభర' ఎదురు ఆలస్యమవుతుందని చాలా మందికి అనుమానం ఉంది. ఆ జాప్యం సముచితమని తాను భావిస్తున్నట్టు చెప్పారు. ఈ సినిమా రెండో భాగం మొత్తం వీఎఫ్ఎక్స్ మీద ఆధారపడి ఉంది. దీన్ని అత్తుత్తమగా మీకు అందించాలనే ప్రయత్నమే ఈ జాప్యానికి ప్రధాన కారణమన్నారు. 
 
ఎలాంటి విమర్శలకు చోటివ్వకూడని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ సినిమా చందమామ కథలా సాగిపోతుంది. చిన్నాపెద్దా తేడా లేకుండా ఈ సినిమా అందర్నీ ఆలరిస్తుంది. దీని గ్లింప్స్‌ను ఆగస్టు 21 సాయంత్రం 6.06 గంటలకు విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమాను అందరూ ఎంజాయ్ చేసేలా దీన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. 2026 సమ్మర్‌‍లో ఎంజాయ్ చేయండి అని తెలిపారు. 
 
కాగా, ఈ చిత్రం చిత్రీకరణ పనులన్నీ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ నిర్మాణ పనులను జరుపుకుంటుంది. చిరంజీవి సరసన త్రిష, ఆషికా రంగనాథ్ నటించారు. కునాల్ కపూర్ ముఖ్య భూమిక పోషించారు. బాలీవుడ్ తార మౌనిరాయ్ ప్రత్యేక గీతంలో మెరవనున్నారు. వంద మంది డ్యాన్సర్లతో ఈ పాటను చిత్రీకరించారు. దీంతో ఈ పాట సినిమాకే హైలెట్‌గా నిలువనున్నట్టు తెలుస్తోంది. చిరు, మౌనిరాయ్ ఇద్దరూ భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ పాటతో థియేటర్‌లో జోష్ నింపనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తర భారతదేశంలో భారీ వర్షం భయంకరమైన విధ్వంసం: వైష్ణోదేవి భక్తులు ఐదుగురు మృతి

రండమ్మా రండి, మందులిచ్చేందుకు మీ ఊరు వచ్చా: ఎంత మంచి వైద్యుడో!!

పెళ్లైన 30 ఏళ్లకు ప్రియుడు, అతడి కోసం భర్తను చంపేసింది

Nikki Bhati: భర్త విపిన్‌కి వివాహేతర సంబంధం? రీల్స్ కోసం నిక్కీ ఆ పని చేసిందా?

Vantara, దర్యాప్తు బృందానికి పూర్తిగా సహకరిస్తాము: వంతారా యాజమాన్యం ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments