Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొల్‌కత్తాలో టాక్సీడ్రైవర్‌గా చిరంజీవి షూట్‌ ప్రారంభం

Webdunia
గురువారం, 4 మే 2023 (17:13 IST)
chiru-kolkatta
కొల్‌కొత్తా బ్యాక్‌ డ్రాప్‌తో చూడాలనివుంది చిత్రం గతంలో మెగాస్టార్‌ చిరంజీవి చేశారు. మరలా ఇన్నేళ్ళకు అదే బ్యాక్‌డ్రాప్‌తో క్యాబ్‌డ్రైవర్‌గా చిరంజీవి నటిస్తున్నారు. నిన్ననే ఈ చిత్ర షూటింగ్‌ కోసం స్పెషల్‌జెట్‌లో హైదరాబాద్‌ నుంచి దర్శకుడు మెహర్‌ రమేష్‌, చిరంజీవి వెళ్ళారు. మిగిలిన టీమ్‌ వేరే ఫ్లయిట్‌లో వచ్చారు. గురువారంనాడు చిరంజీవిపై కొన్నిసన్నివేశాలను చిత్రీకరించామని దర్శకుడు ట్వీట్‌ చేసి ఫొటోలు పోస్ట్‌ చేశాడు.
 
chiru-mehar ramesh
తమన్నా హీరోయిన్‌ నటిస్తుండగా కీర్తిసురేష్‌ కీలక పాత్ర పోషిస్తోంది. తమిళ వేదాళం సినిమాకు బోళాశంకర్‌ రీమేక్‌. ఇప్పటికే ఈ సినిమాలో చాలా షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది. కొల్‌కత్తా మహా నగరిలో కీలక సన్నివేశాలు తీస్తున్నారు. చిరంజీవి సినిమాలకు మణిశర్మ బాణీలు సమకూర్చేవారు. ఇప్పుడు ఆయన వారసుడు మహతీ స్వరసాగర్‌ బాణీలు ఇవ్వడం విశేషం. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్‌ పై అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments