Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నయ్య ''కత్తి'' పట్టేదెప్పుడు.. చిరంజీవి 150వ సినిమాపై మెగా ఫ్యాన్స్!

Webdunia
బుధవారం, 8 జూన్ 2016 (16:59 IST)
కత్తిలాంటోడు సినిమాను ఇదిగో అదిగో అంటూ ఊరిస్తున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ డీలా పడిపోయారు. అన్నయ్య సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందా? అని వారు ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా కత్తి సినిమా షూటింగ్ జూన్ 20వ తేదీన ప్రారంభించనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. 
 
వి.వి.వినాయక్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. 'కత్తిలాంటోడు' వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కే సినిమా.. హైదరాబాదులోని రామోజీ ఫిల్మ్ సిటీలో రెగ్యులర్ షూటింగ్‌ను జరుపుకోనుంది. కానీ చిరంజీవి సినిమా షూటింగ్ జూన్ 20 తేదీనైనా ప్రారంభమవుతుందో లేదో అనే అనుమానంలో ఫ్యాన్స్ ఉన్నారు. 
 
చిరంజీవి సరసన నటించేందుకు ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లను వీవీ పరిశీలించారు. అయితే చిరు హీరోయిన్ గురించి ఇంకా అధికారిక ప్రకటన లేదు. ఇకపోతే.. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కారు చక్రాల కింద నలిగిన లింగయ్య... వైఎస్ జగన్‌పై కేసు నమోదు

జగన్ కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయే దృశ్యాలు భయానకరంగా ఉన్నాయి : షర్మిల

హర్మూజ్ జలసంధి మూసివేత.. భారత్‌లో పెరగనున్న పెట్రోల్ ధరలు?

కారుపై నుంచి జగన్ అభివాదం చేస్తుంటే.. కారు చక్రాల కింద సింగయ్య నలిగిపోయాడు..(Video)

అమెజాన్ సామాజిక అభివృద్ధి: తెలంగాణ రంగారెడ్డి జిల్లాలో 4వ మోడల్ స్కూల్‌ పునరుద్ధరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments