Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త సంవత్సర శుభాకాంక్షలు.. ఖైదీనంబ‌ర్ 150తో వస్తున్నా: చిరంజీవి

తెలుగు ప్రేక్ష‌కులకు, అభిమానుల‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు. పాతను మ‌రిచి, కొత్త‌ద‌నాన్ని జీవితంలోకి ఆహ్వానిద్దాం. నూత‌న సంవ‌త్స‌రంలో టాలీవుడ్ మ‌రింత ప‌సందుగా ప్రేక్ష‌కుల‌కు చేరువ‌కాబోతోంది. మ‌రిన

Webdunia
ఆదివారం, 1 జనవరి 2017 (18:31 IST)
తెలుగు ప్రేక్ష‌కులకు, అభిమానుల‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు. పాతను మ‌రిచి, కొత్త‌ద‌నాన్ని జీవితంలోకి ఆహ్వానిద్దాం. నూత‌న సంవ‌త్స‌రంలో టాలీవుడ్ మ‌రింత ప‌సందుగా ప్రేక్ష‌కుల‌కు చేరువ‌కాబోతోంది. మ‌రిన్ని మంచి సినిమాలు మిమ్మ‌ల్ని అల‌రించేందుకు ఈ ఏడాది వ‌స్తున్నాయి.
 
ఈ సంవ‌త్స‌రం నాకు చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. దాదాపు తొమ్మిదేళ్ల గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ 150వ సినిమాగా.. `ఖైదీనంబ‌ర్ 150`చిత్రంతో మీ ముందుకు వ‌స్తున్నాను. ఇది ఎంతో ఎగ్జ‌యిటింగ్ మూవ్‌మెంట్‌. సంక్రాంతికి మీరంద‌రూ మెచ్చే సినిమాగా వ‌స్తోంది.
 
నా ఈ రాక‌ను అభిమాన ప్రేక్ష‌కుల‌తో పాటు త‌మ్ముళ్లంతా ప్రేమాభిమానాల‌తో వెల్‌కం చెబుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మీరంతా గ‌ర్వించేలా.. ఇదిరా చిరంజీవి సినిమా అనేలా `ఖైదీనంబ‌ర్ 150` చిత్రాన్ని ఇస్తున్నా.
 
మ‌రోసారి మీకు, మీ కుటుంబ స‌భ్యుల‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు..
థాంక్యూ..&  హ్యాపీ న్యూ ఇయ‌ర్ ..
- మీ చిరంజీవి
అన్నీ చూడండి

తాజా వార్తలు

బైకుకు ముందొకరు, వెనుకొకరు.. మందేసి బైకుపై నిల్చుని.. ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తూ యువతి హంగామా.. (video)

Trump-Zelenskyy: డొనాల్డ్‌ ట్రంప్‌, జెలెన్‌స్కీల మధ్య వాగ్వాదం.. తలపట్టుకున్న ఒక్సానా.. వీడియో వైరల్

ప్రియుడుతో కలిసి భర్తపై భార్య హత్య యత్నం: ప్రాణాల కోసం పోరాడిన భర్త మృతి

హలో... మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది: అత్తామామలకు అల్లుడు ఫోన్

Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఆమోదం.. మోదీకి రేవంతన్న కృతజ్ఞతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments