Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్‌ను ఫిదా చేసిన "ధమాకా" దర్శకుడు

Webdunia
గురువారం, 2 ఫిబ్రవరి 2023 (17:00 IST)
మాస్ మహరాజ్ రవితేజ - శ్రీలీల జంటగా వచ్చిన చిత్రం "ధమాకా". సూపర్ డూపర్ హిట్ కొట్టింది. నక్కిన త్రినాథరావు దర్శకుడు. ఈయన ఇటీవల మెగాస్టార్ చిరంజీవికి ఓ సింగిల్ లైన్ కథను వినిపించారు. దీనికి ఫ్లాటైపోయిన చిరంజీవి.. నక్కిన దర్శకత్వంలో నటించేందుకు సమ్మతించినట్టు వార్తలు వస్తున్నాయి. 
 
"ధమాకా" చిత్రం ఇటు యూత్, అటు మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. పైగా ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన నక్కిన త్రినాథ రావు ధైర్యం చేసి చిరంజీవికి స్టోరీ వినిపించారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో మెగాస్టార్ కూడా వెంటనే అంగీకరించినట్టు సమాచారం. పైగా, ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానరుపై నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించనున్నారు. 
 
కాగా, ఇటీవల వాల్తేరు వీరయ్యతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ చిత్రంలో నటిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం. ఆ తర్వాత ఎవరి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తారన్న చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో నక్కిన త్రినాథ రావు చెప్పిన కథకు మెగాస్టార్ ఫిదా అయిపోయి ఒప్పేసుకున్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యానికి బానిసై తల్లిదండ్రులను సుత్తితో కొట్టి చంపేసిన కిరాతకుడు

SASCI పథకం: కేంద్రం నుండి రూ.10,000 కోట్లు కోరిన సీఎం చంద్రబాబు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments