Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగబాబు, పవన్ కళ్యాణ్ ఎంతో వివి.వినాయక్ అంతే: చిరంజీవి

తన సోదరులైన నాగబాబు, పవన్ కళ్యాణ్ ఎంతో దర్శకుడు వివి వినాయక్ కూడా అంతేనని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆదివారం నాడు వినాయక్ పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు

Webdunia
ఆదివారం, 9 అక్టోబరు 2016 (14:10 IST)
తన సోదరులైన నాగబాబు, పవన్ కళ్యాణ్ ఎంతో దర్శకుడు వివి వినాయక్ కూడా అంతేనని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఆదివారం నాడు వినాయక్ పుట్టిన రోజు సందర్భంగా చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  
 
ఈ సందర్భంగా వినాయక్ గురించి చిరంజీవి మాట్లాడుతూ... వీవీ వినాయక్ తనకు సోదరుడి వంటి వాడని, నాగబాబు, పవన్ కల్యాణ్ ఎంతో వినాయక్ కూడా అంతేనని చెప్పారు. 
 
తనను ఎంతో వినయంగా అన్నయ్యా అని పిలిచే వినాయక్, పది మందికీ సాయపడాలని భావించే గుణమున్న వ్యక్తని, అదే తన్ను చాలా ఇంప్రెస్ చేసిందని వెల్లడించారు. ఓ దర్శకుడిగా కన్నా, వ్యక్తిగా తనకెంతో నచ్చిన వ్యక్తని కొనియాడారు. 
 
కాగా, సుదీర్ఘ కాలం తర్వాత చిరంజీవి తన 150వ చిత్రాన్ని వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం తమిళ సినిమా కత్తికి రీమేక్. సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Snake On Plane: విమానంలో పాము-పట్టుకునేందుకు రెండు గంటలైంది.. తర్వాత?

బెంగళూరు ఇన్ఫోసిస్ రెస్ట్‌రూమ్ కెమెరా.. మహిళలను వీడియోలు తీసిన ఉద్యోగి

చిల్లర రాజకీయాలతో పాదయాత్ర అంటూ వస్తే చెప్పుతో కొడతారు : బైరెడ్డి శబరి

ఒక్కరవ దెబ్బకే ఎలా చచ్చిపోతాడు, ఆంబులెన్సులో ఏదో జరిగింది: సింగయ్య భార్య (video)

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అదృశ్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments