Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాయ్ లక్ష్మీతో ఐటమ్ సాంగ్ అయ్యాక.. ఉక్రెయిన్‌లో కాజల్‌తో చిరు రొమాన్స్

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్: 150 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు చెందిన ఓ ఐటం సాంగ్‌ను అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన ప్రత్యేక మైన సెట్‌లో చిత్రీకరిస్తున్నారు.

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2016 (13:38 IST)
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్: 150 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు చెందిన ఓ ఐటం సాంగ్‌ను అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన ప్రత్యేక మైన సెట్‌లో చిత్రీకరిస్తున్నారు. ఎప్పటిలాగే చిరు ఈసినిమాలోకూడ డ్యాన్సులపై ఎక్కువ శ్రద్ధ పెట్టినట్టు సమాచారం. ముఖ్యంగా ఐటమ్‌ సాంగ్‌కు చిరు ఫేవరేట్‌ కంపోజర్‌ రాఘవా లారెన్స్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. 
 
ఇకపోతే దర్శకుడు వివి వినాయక్‌ కూడా సినిమా మేకింగ్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. అందుకే చిరంజీవి, హీరోయిన్‌ కాజల్‌పై పాటచిత్రీకరణను ఉక్రెయిన్‌లో జరపనున్నారు. దీంతో అక్టోబర్ చివరి నాటికి ఉక్రెయిన్‌లో చిరంజీవి కాజల్‌తో రొమాన్స్ చేయనున్నారు. ఇక దాదాపు షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments