Webdunia - Bharat's app for daily news and videos

Install App

"చీకటి గదిలో చితక్కొట్టుడు" ట్రైలర్ (వీడియో)

Webdunia
శనివారం, 2 ఫిబ్రవరి 2019 (11:49 IST)
"చీకటి గదిలో చితక్కొట్టుడు" సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా టైటిల్ సాంగ్ రెండు రోజుల క్రితం విడుదలైంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ హీటెక్కిస్తోంది. ఇరుట్టు అరయిల్ మురుట్టు కుత్తు అనే సెక్స్-హారర్ తమిళ చిత్రాన్ని తెలుగులో చీకటి గదిలో చితక్కొట్టుడుగా రీమేక్ చేశారు. 
 
కోలీవుడ్‌లో ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయినా తెలుగులో దీన్ని రీమేక్ చేశారు. లీడ్ క్యారెక్టర్స్ అందరూ సెక్యువల్ సీన్లలో కనిపించారు. మొత్తం బూతు సినిమాగా ఇది మిగిలిపోయింది. ఇక అసలు ట్విస్ట్ ఏంట్రా అంటే… తనను తాను గొప్ప ఫిల్మ్ మేకర్, ఎనలిస్ట్‌గా చెప్పుకునే కత్తిమహేష్ ఈ మూవీని ప్రమోట్ చేస్తుండడమేనని సినీ జనం అంటున్నారు. 
 
సినిమాలో అడల్ట్ కంటెంట్ ఉండాలి గానీ… మరీ ఇంత బరితెగింపు ఉండకూడదని సినీ విశ్లేషకులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఎలా వుందో ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం