Webdunia - Bharat's app for daily news and videos

Install App

'చందమామ' హీరోయిన్‌పై చీటింగ్ కేసు

'చంద్రమామ' చిత్ర హీరోయిన్‌పై చీటింగ్ కేసు నమోదైంది. బెంగళూరులోని ఆర్ఎంసీ యార్డ్ పోలీస్ స్టేషన్‌లో ఆమెతో పాటు ఆమె ముగ్గురు సోదరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Webdunia
ఆదివారం, 11 మార్చి 2018 (13:13 IST)
'చంద్రమామ' చిత్ర హీరోయిన్‌పై చీటింగ్ కేసు నమోదైంది. బెంగళూరులోని ఆర్ఎంసీ యార్డ్ పోలీస్ స్టేషన్‌లో ఆమెతో పాటు ఆమె ముగ్గురు సోదరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, 'చందమామ' సినిమాతో సింధు మీనన్ మంచి పేరు తెచ్చుకుంది. ఈమె జుబిలెంట్ మోటార్స్ వక్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆర్ఎంసీ యార్డ్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ నుంచి ఆమె రూ.36 లక్షల రుణం తీసుకున్నారు. ఆ తర్వాత తీసుకున్న రుణాన్ని ఆమె చెల్లించలేదు. అంతేకాదు, రుణం కోసం ఆమె సమర్పించిన పత్రాలను కూడా నకిలీవిగా గుర్తించారు. 
 
ఈ నేపథ్యంలో, బ్యాంకు అధికారులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు... సింధును అరెస్ట్ చేసేందుకు యత్నించినప్పటికీ... ఆమె విదేశాల్లో ఉన్నందున అరెస్ట్ వీలుకాలేదు. దీంతో, ఆమె సోదరుడు కార్తికేయన్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణాలో భారీ వర్ష సూచన - కంట్రోల్ రూమ్ ఏర్పాటు

రష్యాలో ఘోర అగ్ని ప్రమాదం - 11 మంది సజీవదహనం

అధిక వడ్డీ ఆశ పేరుతో రూ.20 కోట్ల మోసం... వ్యక్తి పరార్

ప్రయాణికుల రద్దీ - శుభవార్త చెప్పిన రైల్వే శాఖ - నేడు రేపు స్పెషల్ ట్రైన్స్

కుటుంబ కలహాలు - ఇద్దరు పిల్లను చంపి తండ్రి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments