Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మడి ఘాటు అందాలు చూసి తట్టుకోలేకపోయిన సెన్సార్ బోర్డు!

పోర్న్ రంగం నుంచి బాలీవుడ్ రంగంలోకి అడుగుపెట్టిన సెక్సీతార సన్నీ లియోన్. తన అందచందాలను ఆరబోసేందుకు ఏమాత్రం మొహమాటపడదు. అయితే, ఈ ముద్దుగుమ్మ కేవలం సినీ ప్రేక్షకులను మాత్రమే కాకుండా తన అందచందాలతో సెన్సా

Webdunia
సోమవారం, 14 నవంబరు 2016 (11:14 IST)
పోర్న్ రంగం నుంచి బాలీవుడ్ రంగంలోకి అడుగుపెట్టిన సెక్సీతార సన్నీ లియోన్. తన అందచందాలను ఆరబోసేందుకు ఏమాత్రం మొహమాటపడదు. అయితే, ఈ ముద్దుగుమ్మ కేవలం సినీ ప్రేక్షకులను మాత్రమే కాకుండా తన అందచందాలతో సెన్సార్ బోర్డ్‌కు ముచ్చమటలు పట్టించేస్తోందట. 
 
నిజానికి చెప్పాలంటే.. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తల్లో సన్నీ లియోన్ ఓ ఊపు ఊపింది. కానీ, ఈ మధ్యకాలంలో ఆమె జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి. కొంతకాలం క్రితం వరకూ ప్రతి సినిమాలోనూ ఈ అమ్మడితో కనీసం కేమియో చేయించుకున్నా చాలని దర్శక-నిర్మాతలు పోటీ పడేవారు. అయితే అమ్మడు హీరోయిన్‌గా బిజీగా మారక... కొన్ని సినిమాలకే పరిమితం అయిపోవాల్సి వస్తోంది.
 
ఓ వైపు ఐటమ్ భామగా, మరోవైపు నాయికగా రెండు చేతులా సంపాదించేస్తున్న సన్నీ... ఈ మధ్య 'డోంగ్రీకా రాజా' అనే సినిమాలో సెన్సేషనల్ ఐటమ్ సాంగ్ ఒకటి చేసిందట. అయితే ఈ పాట చూసి సెన్సార్ బోర్డ్ వాళ్లకే ముచ్చెమటలు పట్టాయట. అమ్మడి ఘాటు అందాలు తట్టుకోలేక... పాటకు కత్తరె వేయమని, అప్పుడే యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేస్తామని దర్శక-నిర్మాతలకు ఆదేశించారు.
 
సన్నీ అందాలను నమ్ముకునే సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమైన 'డోంగ్రీకా రాజా' నిర్మాతలు.. సెన్సార్ బోర్డ్ వారి ఆదేశంతో గట్టిగానే విభేధించినట్లు తెలుస్తోంది. సుధీర్గమైన చర్చోపచర్చల తరువాత.. సినిమాకు ఏ సర్టిఫికేట్ జారీ చేయగా సన్నీ సాంగ్‌కు ఒక్క కత్తెర కూడా పడలేదట. దీంతో అమ్మడి అందాలు విందు కోసం అప్పుడే రసిక ప్రియులు గుటకలు వేస్తున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అల్లు అర్జున్ వ్యవహారంపై స్పందించిన పవన్ కల్యాణ్.. ఏమన్నారంటే?

APSRTC: హైదరాబాదు నుంచి ఏపీ- సంక్రాంతికి 2400 ప్రత్యేక బస్సులు

Pawan Kalyan: దళితులను అవమానిస్తే ఎదురు తిరగండి.. ఓజీ ఓజీ ఏంటి.. పక్కకు పో...(video)

ఎంపీడీవోపై సుదర్శన్ రెడ్డి దాడి.. చొక్కా పట్టుకుని, చెంపదెబ్బలు కొడుతూ.. సీఐకి సెల్యూట్ (వీడియో)

Hyderabad: బస్టాప్‌లో గంజాయి.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అరెస్ట్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

అరుదైన ఎక్స్‌ట్రాసోసియస్ ఆస్టియోసార్కోమాతో బాధపడుతున్న 18 ఏళ్ల బాలికకు ఏఓఐ విజయవంతంగా చికిత్స

Dry cough Home remedies పొడి దగ్గు తగ్గటానికి చిట్కాలు

Foods to lower cholesterol ఈ ఆహారాలతో చెడు కొవ్వుకు చెక్

తర్వాతి కథనం