Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ చిత్రంలో శృంగారం - రక్తపాతం, 48 సీన్లు కట్... ఇక సినిమా తీయడం ఎందుకు?

ఈమధ్య కాలంలో హింసాత్మక, మితిమీరిన శృంగార సన్నివేశాలతో చిత్రాలు రావడం ఎక్కువయ్యాయి. ఈ నేపధ్యంలో సెన్సార్ బోర్డు చిత్రాలను మరింత నిశితంగా గమనిస్తూ తేడాగా అనిపిస్తే చిత్రానికి భారీగా కత్తెరలు వేస్తోంది.

Webdunia
బుధవారం, 2 ఆగస్టు 2017 (19:54 IST)
ఈమధ్య కాలంలో హింసాత్మక, మితిమీరిన శృంగార సన్నివేశాలతో చిత్రాలు రావడం ఎక్కువయ్యాయి. ఈ నేపధ్యంలో సెన్సార్ బోర్డు చిత్రాలను మరింత నిశితంగా గమనిస్తూ తేడాగా అనిపిస్తే చిత్రానికి భారీగా కత్తెరలు వేస్తోంది. తాజాగా బాలీవుడ్ సినిమా 'బాబు మొషాయ్ బందూక్ బాజ్' సినిమాకు ఏకంగా 48 కట్స్ చెప్పి ఏ సర్టిఫికేట్ జారీ చేయడంతో ఆ చిత్ర నిర్మాత, దర్శకులు షాకయ్యారు.
 
నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో అభ్యంతరకర షాట్స్ వుండటం వల్ల వాటిని తొలగించాల్సి వచ్చిందని సెన్సార్ బోర్డు చెపుతోంది. ఐతే సెన్సార్ నిర్ణయం పట్ల దర్శకనిర్మాతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే ఇక సినిమా తీయడం ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా : రవి నాయుడు

నెలకు రూ.లక్ష జీతం... పైసా కట్నం లేకుండా పెళ్లి.. భార్య చేతిలో తన్నులు తిన్న భర్త (Video)

డాక్టర్లు చేతులెత్తేశారు.. ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ ప్రాణం పోసింది!

పురుషులకూ గర్భ నిరోధక పిల్ - కొత్త పిల్‌ను అభివృద్ధి చేసిన అమెరికా

పలు దేశాలపై డోనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు : భారత్ - చైనాలపై ఎంతంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments