Webdunia - Bharat's app for daily news and videos

Install App

వయసులో తమ కంటే చిన్నవాడిని ఎంచుకున్న సెలబ్రిటీలు ఎవరు?

సాధారణంగా హీరోయిన్లు పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమవుతుంటారు. కొన్నాళ్లకు తిరిగి సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాలనుకున్నా.. ఇంతకుముందులా అవకాశాలు రావడం కష్టమే. వచ్చినా సహాయక పాత్రలు.. తల్లి పాత్రలు చే

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2016 (11:02 IST)
సాధారణంగా హీరోయిన్లు పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమవుతుంటారు. కొన్నాళ్లకు తిరిగి సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాలనుకున్నా.. ఇంతకుముందులా అవకాశాలు రావడం కష్టమే. వచ్చినా సహాయక పాత్రలు.. తల్లి పాత్రలు చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఒక వయసొచ్చేదాకా తమ జీవిత భాగస్వామిని ఎంచుకోరు. 

ఎన్నో రూమర్లు, డేటింగ్లు సహా జీవనం అంటూ తమ వివాహాన్ని ఆలస్యం చేస్తూనే ఉంటారు. కొందరు ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే, మరి కొందరు లేటు వయసులో పెళ్లి చేసుకుంటారు. అయితే చాలా మంది హీరోయిన్లు తమ జీవిత భాగస్వామిని తమ కంటే చిన్న వాడినే ఎంచుకుంటున్నారు. వాళ్లెవరో ఇప్పుడు చూద్దాం...
 
నమ్రత శిరోద్కర్ (44) తన భర్త పిన్స్ మహేష్ బాబు(41) కన్నా మూడేళ్లు పెద్దది.
రజినీకాంత్ కుమార్తె  ఐశ్వర్య(32) తన భర్త  నటుడు ధనుష్(31) కంటే సంవత్సరం పెద్దది.
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్(40) కన్నా 2 ఏళ్ళు పెద్దది.
అమృతా సింగ్, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌ని చేసుకున్న ఈమె సైఫ్ కన్నా 12 ఏళ్ళు పెద్దది.
 
నటి, దర్శకురాలు ఫరాహ్ ఖాన్ తన భర్త శిరీష్ కుందెర్(43) కన్నా 8 ఏళ్ళు పెద్దదంట.
బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి ఆమె తన భర్త రాజ్ కుంద్రా(41) కన్నా కేవలం మూడు నెలలు పెద్దది.
సైఫ్ ఆలీఖాన్ సోదరి సోహా అలీ ఖాన్ తన భర్త కునాల్ ఖేము కన్నా ఐదేళ్లు పెద్దది.
నవ్వుల సుందరి స్నేహ తన భర్త ప్రసన్న (34) కన్నా ఒక సంవత్సరం పెద్దది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సింధు జలాలను ఆపేస్తారు సరే, ఆ నీటిని ఎటు పంపుతారు?: అసదుద్దీన్ ఓవైసి ప్రశ్న

పహల్గాం దాడికి ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నా సంపూర్ణ మద్దతు : రాహుల్ గాంధీ

పహల్గాం దాడితో ఆగిన పెళ్లి - భారత భూభాగంలో వరుడు .. పాకిస్థాన్ గ్రామంలో వధువు

Asaduddin Owaisi: పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాదులో ముస్లింల నిరసన (video)

సామాజిక సేవ చేసే మొదటి నటుడిగా చిరంజీవి నిలిచారు: సీఎం చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments