Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుల్కర్ సల్మాన్‌తో సుమ డ్యాన్స్ (వీడియో అదుర్స్)

Webdunia
బుధవారం, 27 జులై 2022 (22:07 IST)
Suma
యాంకరింగ్ ఫీల్డులో మకుటం లేని మహారాణిగా గుర్తింపు పొందిన సుమ..ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న క్యాష్ షోకి కూడా ఎన్నో ఏళ్లుగా యాంకర్‌గా వ్యవహరిస్తోంది. ప్రతివారం ప్రసారమయ్యే ఈ షోలో పాల్గొనే సెలబ్రిటీలతో కలిసి సుమ చేసే సందడి అంతా ఇంతా కాదు. ఈవారం ప్రసారం కాబోతున్న ఈ షోలో సీతారామం టీం సందడి చేసింది.
 
ఇక ఈ ఎపిసోడ్ లో హీరో సుమంత్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరో దుల్కర్ సల్మాన్, హనుమాన్ రాఘవపూడి ఫుల్ సందడి చేసారు. ఇటీవల ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది.
 
ఈ షోలో సుమంత్, దుల్కర్, హనుమాన్ తమ పంచ్ లతో రెచ్చిపోయారు. మహానటి సినిమాలో ఎమ్జీఆర్ పాత్రలో నటించిన దుల్కర్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన వ్యక్తి. ఈ సినిమాలో దుల్కర్ నటన ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయింది.
 
ఇక క్యాష్ షో లో పాల్గొన్న దుల్కర్ సావిత్రికి లవ్ ప్రపోజ్ చేసే సన్నివేశాన్ని సుమతో కలిసి చేసారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి తేనెమనసులు సినిమాలోని పాటకు డాన్స్ చేసి సందడి చేశారు.  
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments