Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరినీ మోసం చేయలేదు, సతీష్‌ 30 కోట్లు ఇవ్వలేదు : అనిల్‌ సుంకర

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2023 (18:10 IST)
Anil Sunkara
తాను నిర్మాతగా ఎవరినీ మోసం చేయలేదనీ, అలా మోసం చేయాలనే ఆలోచన కూడా తనకు లేదనీ, కొందరిని చూస్తుంటే ఇలాగ కూడా వుంటారా! అని ఆశ్చర్యం కలిగిందని భోళాశంకర్‌ నిర్మాత అనిల్‌ సుంకర  అన్నారు. వైజాగ్‌ డిస్ట్రిబ్యూటర్‌ సతీష్‌ తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. ఆయన కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లు ఫేక్‌వని వీటి వెనుక ఎవరో వున్నారని అనుమానం వ్యక్తం చేశారు. సతీష్‌ అనే డిస్ట్రిబ్యూటర్‌ ఎప్పటినుంచో తెలుసుననీ, అంతకుముందు ఏజెంట్‌ సినిమా విషయంలో ఆయన దెబ్బతిన్న మాట వాస్తవమే. 
 
ఆ సినిమా తర్వాత సామజరవరగమన సినిమా ఇస్తానని చెబితే, చెత్త సినిమా నాకెందుకు? అన్నారని.. కానీ నేను పట్టుబట్టి ఆయనకు న్యాయం చేయాలని బలవంతంగా ఆ సినిమాను ఇచ్చాను. అది సూపర్‌ హిట్‌ అయింది. కానీ భోళాశంకర్‌ విషయంలో మాత్రం ఆయన ఇస్తానన్న 30 కోట్లు ఇంకా ఇవ్వలేదు. అందుకే టైం అయిపోతుందని ఆయన వైజాగ్‌ కు చెందిన కీ మాత్రమే ఇచ్చామని ఇందులో అన్యాయం ఏమీ లేదనీ, ఏదైనా కోర్టులో వున్న వ్యవహారం గనుక ఇంతకంటే ఏమీ మాట్లాడలేనని, ఏదైనా వుంటే గరికపాటి కృష్ణ కిశోర్‌తో తేల్చుకోవాలని సూచాయిగా అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Anil Ambani: రూ.17,000 కోట్ల రుణ మోసం కేసు.. అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసిన ఈడీ

ఐదేళ్లలో మీరెంత తెచ్చారు? 14 నెలల్లో రూ. 45కోట్ల ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయ్: నారా లోకేష్

Byreddy Shabari: మహిళలు రాజకీయాల్లోకి వస్తారు.. ప్రత్యేక చట్టం కావాలి.. అలాంటి భాష వుండకూడదు

ఖాళీ మద్యం బాటిల్ ఇస్తే రూ.20 : కేరళ సర్కారు నిర్ణయం

Jubilee Hills: మూడు సర్వేలు, 3 అభ్యర్థులు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు.. ఆ అభ్యర్థి ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments