Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనరాజ్ ప్రధాన పాత్రలో ద్విభాషా చిత్రంగా బుజ్జి ఇలా రా 2

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2023 (16:21 IST)
Dhanraj, Kona Venkat, Garudavega Anji, Omkar
ధనరాజ్ ప్రధాన పాత్రలో.."కాసిమ్" గారి నిర్మాణ సారథ్యం లో "మై సినిమా టాకీస్" బ్యానర్ పై రోరింగ్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ "బుజ్జి ఇలా రా 2" అనే సినిమా భారీగా ప్రారంభం అయ్యింది..ఈ చిత్రం 2022 లో రిలీజ్ అయిన  "బుజ్జి ఇలా రా" అనే హిట్ సినిమాకి సీక్వెల్ గా రూపుదిద్దుబడుతుంది. "గరుడవేగ" అంజి నే ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు..దర్శకత్వం మీద పూర్తి దృష్టి పెట్టాలనే ఉద్దేశం తో ఈ సినిమాకి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అయిన "సర్వేశ్ మురారి" గారు సినిమాటోగ్రఫీ వహిస్తున్నారని డైరెక్టర్"గరుడవేగ" అంజి  తెలిపారు.
 
ఈ సినిమాకి పాటలు, బ్యాక్గ్రాండ్ స్కోర్ "చరణ్ అర్జున్" సమకూర్చగా..ఎడిటింగ్ "చోటా. కె.ప్రసాద్" గారు చెయ్యనున్నారు..ఈ సినిమా "నో లిమిట్స్" అనే ట్యాగ్ లైన్ తో రూపుదిద్దుకోబోతుంది..ఈ సినిమా లోథ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తోపాటు తండ్రి కూతుర్ల ఎమోషన్ కూడా ప్రేక్షకులకు  మంచి అనుభూతినిస్తుందని  చిత్ర బృందం పేర్కుంది..ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూఈ సినిమా లోగో నీ ఓంకార్, కెమెరామెన్ సెంథిల్ కుమార్ ఆవిష్కరించారు, 
 
ఈ సినిమా కి క్లాప్ ని సాయి రాజేష్, ఫస్ట్ షాట్ డైరెక్షన్ విజయ్ కనక మేడలా , కెమెరా స్విచ్ ఆన్ సి. కళ్యాణ్ చేశారు, తెలుగు  స్క్రిప్ట్ ని కోన వెంకట్, తమిళ సినిమా స్క్రిప్ట్ ని దామోదర్ ప్రసాద్ దర్శక నిర్మాతలకు అందచేసారు. అందరూ అతిధులు కలిసి మోషన్ పోస్టర్ ని లంచ్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం కేసీఆర్

సెకీతో సౌర విద్యుత్ ఒప్పందంలో ఎలాంటి సంబంధం లేదు : బాలినేని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments