నిత్యమీనన్ రూటు మార్చేసింది.. అభిషేక్ బచ్చన్‌తో వెబ్ సిరీస్ (Video)

Webdunia
శనివారం, 13 జూన్ 2020 (10:33 IST)
Breathe Into The Shadows
నిత్యమీనన్ ప్రస్తుతం వెబ్ సిరీస్‌లపై దృష్టి పెట్టింది. అలా మొదలైంది సినిమా ద్వారా కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. సెగ, 180 వంటి చిత్రాలు చేసింది. నితిన్‌తో కలిసి ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు, జబర్దస్త్ లాంటి చిత్రాల్లో నటించింది. విలక్షణ నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి నిత్యామీనన్ ఇప్పుడు రూట్ మార్చేసింది.
 
ప్రస్తుతం డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసింది. తాజాగా అభిషేక్ బచ్చన్‌తో కలిసి 'బ్రీత్... ఇన్ టు ది షాడోస్' వెబ్ సిరీస్‌లో నిత్యామీనన్ నటించింది. అమేజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతున్న ఈ వెబ్ సిరీస్‌లో అమిత్ సాద్‌, సయామీఖేర్ కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. రెండో సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను అభిషేక్ విడుదల చేశారు. జులై 10న ఈ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భంగా నిత్యామీనన్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా హర్షం వ్యక్తం చేసింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అహంకారంతో అన్న మాటలు కాదు.. క్షమించండి : శివజ్యోతి

రిచెస్ట్ బెగ్గర్స్... తిరుమలలో ప్రసాదాన్ని అడుక్కుంటున్నాం...

ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)

నాంపల్లికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి.. వీడియో ఎలా లీకైంది? వైకాపా సీరియస్

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments