Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రహ్మోత్సవం: మహేష్ బాబు న్యూ పోస్టర్ రిలీజ్.. త్రీ వీల్స్ బుల్లెట్‌పై దూసుకెళ్తున్న ప్రిన్స్!

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2016 (13:40 IST)
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న బ్రహ్మోత్సవం పోస్టర్ రిలీజైంది. మహేష్ బాబు, కాజల్ అగర్వాల్, సమంత, ప్రణీత ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఆడియో మే 7వ తేదీ రిలీజ్ కానుంది. తాజాగా విడుదలైన మోషన్ పోస్టర్‌తో ఆడియో తేదీ ఖరారైంది. అయితే వేదిక ఎక్కడనేది ఇంకా తెలియరాలేదు. 
 
అయితే విడుదలైన మోషన్ పోస్టర్‌లో మహేష్‌ని మాత్రమే చూపించగా, మూడు చక్రాల బుల్లెట్‌పై సూపర్ స్టార్ కూర్చొని ఉండటం ఆయన ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంది. ఈ బ్రహ్మోత్సవం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను ట్విట్టర్ ద్వారా రిలీజ్ అయ్యింది. ఈ పోస్టర్‌ను ఫ్యాన్స్ షేర్ చేసుకుంటున్నారు. దీనికి తోడు లైక్స్ అదిరిపోతున్నాయి. వెరైటీగా త్రీ వీల్స్ బుల్లెట్‌పై మహేష్ దూసుకుపోతున్న ఈ పిక్చర్‌కు మహేష్ వాడిన బైకే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments