పవన్ కళ్యాణ్ ఒక దైవాంశసంభూతుడు : బ్రహ్మానందం (video)

Webdunia
బుధవారం, 26 జులై 2023 (13:00 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక దైవాంశ సంభూతుడు అని ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం అన్నారు. మంగళవారం రాత్రి హైదరాబాద్ నగరంలో జరిగిన "బ్రో" ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ చిత్రంలో ఓ చిన్న పాత్ర పోషించాను. అదీ కూడా పవన్ కళ్యాణ్‌తో ఉంటుంది. ఆయనతో మరోమారు కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ విజయానికి మీరు అన్ని విధాల సహకరించాలని కోరుకుంటున్నా. 
 
పవన్ గురించి మాట్లాడగల అతి తక్కువ మందిలో నేనూ ఒకడిని అని భావిస్తున్నా. పవన్ నాకు ఎప్పటి నుంచో పరిచయం. చూడటానికి కాస్త సీరియస్‌గా కనిపించినప్పటికీ చాలా సరదా మనిషి. ఆయన నవ్వు విరిసిన పత్తిపువ్వులాంటి స్వచ్ఛమైంది అని అన్నారు. 
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి వయసు రాకున్నా సహజీవనం తప్పుకాదు: హైకోర్టు సంచలన తీర్పు

పిల్లలూ... మీకు ఒక్కొక్కళ్లకి 1000 మంది తాలూకు శక్తి వుండాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

బలమైన మిత్రుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భారత ప్రధాని మోడి, కీలక ఒప్పందాలు

అసలే చలి.. నాలుగు రోజుల్లో 5.89 లక్షల బీరు కేసులు కుమ్మేసిన మందుబాబులు

జనం మధ్యకి తోడేలుకుక్కలు వచ్చేసాయా? యూసఫ్‌గూడలో బాలుడిపై వీధి కుక్క దాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం కోసం రాగిజావ

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments